ETV Bharat / state

'అన్నం తినకుండా... నిద్రలేని రాత్రులు గడిపా' - సమత కేసులో భర్త స్పందన

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది. షేక్‌బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మఖ్దూంలను దోషులుగా నిర్ధారిస్తూ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దీనిపై స్పందించిన ఆమె భర్త హర్షం చేశారు. తమకు న్యాయం జరిగిందని ఆయన వెల్లడించారు. వారికి మరణశిక్ష పడేందుకు కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు అన్నం తినకుండా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఉద్విగ్నభరితంగా వెల్లడించారు.

ddd
ssd
author img

By

Published : Jan 30, 2020, 2:47 PM IST

Updated : Jan 30, 2020, 6:21 PM IST

.

'అన్నం తినకుండా... నిద్రలేని రాత్రులు గడిపా'

ఇవీచూడండి: జైలు నుంచి విడుదలయ్యాడు.. మళ్లీ అదే బాట పట్టాడు

.

'అన్నం తినకుండా... నిద్రలేని రాత్రులు గడిపా'

ఇవీచూడండి: జైలు నుంచి విడుదలయ్యాడు.. మళ్లీ అదే బాట పట్టాడు

Last Updated : Jan 30, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.