ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఇంద్రవెల్లి మండలం కోయల్‌పాండ్రికి చెందిన ఓ గర్భిణీ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నేపథ్యంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ గర్భిణీ మరణించిందని ఆ సమితి జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ ఆరోపించారు.
ఇదీ చూడండి : వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్