ETV Bharat / state

భూ సమస్యలపై ప్రజావేదికలో పాల్గొన్న పాలనాధికారి - భూ సమస్యలపపై ప్రజావేదిక

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండల కేంద్రాల్లోని తహశీల్దార్​ కార్యాలయాల్లో భూ సమస్యలపై ప్రజావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్​ దివ్యదేవరాజన్​ పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు.

భూ సమస్యలపపై ప్రజావేదిక
author img

By

Published : Jun 29, 2019, 12:45 PM IST

ఆదిలాబాద్​ జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్​ ప్రజావేదికలో పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ మండలకేంద్రాల్లోని తహశీల్దార్​ కార్యాలయాల్లో భూ సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తమ సమస్యలను కలెక్టర్​ దృష్టికి తీసుకువెళ్లగా తహశీల్దార్, వీఆర్వోల సమక్షంలో విచారణ జరిపారు. అప్పటికప్పుడు పరిష్కారమవ్వని సమస్యలను వారం రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను దివ్యదేవరాజన్​ ఆదేశించారు.

భూ సమస్యలపపై ప్రజావేదిక

ఇదీ చదవండిః బ్రేక్ ఫెయిల్ వల్లే రామాంతపూర్ రోడ్డు ప్రమాదం

Intro:tg_adb_92_29_bhusamasylapyprajavedika_polgonnacollecter_TS10031

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్9490917560
.....
భూ సమస్యలపై ప్రజావేదిక
*హాజరైన జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్
,(. ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సిరికోండ మండల కేంద్రంల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో భూ సమస్యలపై ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ ప్రజావేదిక లో పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు భూసమస్యలు కలిగిన రైతులు తమ సమస్యలను పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లగా తహసిల్దార్లు వీఆర్ఓల సమక్షంలో విచారణ జరిపారు అప్పటికప్పుడు పరిష్కారం కాని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో భూ సంబంధిత సమస్యలు లేకుండా చేయాలని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేకంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాలనాధికారి పేర్కొన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.