ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామ పంచాయతీలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రతిపాదించాలని ఎంపీడీవో రాంప్రసాద్ సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మోకాళ్లపై కూర్చొని ఆర్టీసీ కార్మికుల నిరసన