ETV Bharat / state

గోరింటాకుతో ఆరోగ్యం...మహిళల ఆనందం

ఆచారపరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా గోరింటాకు మంచిందని ఇచ్చోడలోని మహిళలు చెబుతున్నారు. ఆషాడమాసం సందర్భంగా గోరింటాకు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

గోరింటాకుతో ఆరోగ్యం...మహిళల ఆనందం
author img

By

Published : Jul 11, 2019, 1:54 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో మహిళలు గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. చెట్లనుంచి ఆకులను సేకరించి గోరింటాకు రుబ్బి ఒకరికొకరు మెహందీ పెట్టుకున్నారు. భక్తి గీతాలు పాడుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. ప్రతి సంవత్సరం ఇలానే వేడుకలు జరుపుకుంటామని వెల్లడించారు.

గోరింటాకుతో ఆరోగ్యం...మహిళల ఆనందం

ఇవీ చూడండి: సిద్దిపేటలో రూ. 2 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత

Intro:tg_adb_91_11_ashadam_gorintaakusandadi_avb_ts10031
tg_adb_91a_11_ashadam_gorintaakusandadi_avb_ts10031

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560....
సాంప్రదాయబద్ధంగా గోరింటాకు పండగ
*ఇచ్చోడలో ఆషాడమాస వేడుకలు
....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో ఆర్య వైశ్య మహిళల ఆధ్వర్యంలో ఆషాడమాసం గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు సంప్రదాయ బద్ధంగా గోరింటాకు చెట్లనుంచి ఆకులను సేకరించారు. వరుసలో కూర్చుని గోరింటాకు పెట్టుకుని భక్తి గీతాలు పాటలు పాడారు ఒకరికొకరు గోరింటాకు రాసుకుని ఆహ్లాదంగా గడిపారు గోరింటాకు వేడుకలను అందరి కలిసి జరుపుకుంటామని గోరింటాకు పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమే కాకుండా ఆరోగ్యానికి కూడా దోహదపడుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు పలువురు మహిళలు ఆషాడమాసం గోరింటాకు విశేషాలను ప్రయోజనాలను వివరించారు
బైట్స్ :- 1).సునీత, ఇచోడ ఆదిలాబాద్ జిల్లా
2).సుమలత, ఇచోడ ఆదిలాబాద్ జిల్లా
3). రజిని , ఇచోడ ఆదిలాబాద్ జిల్లా
4). మమత, ఇచోడ ఆదిలాబాద్ జిల్లా
5). లక్ష్మి, ఇచోడ ఆదిలాబాద్

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.