ETV Bharat / state

రిమ్స్​ ఆధ్వర్యంలో మే డే 'గోడ పత్రిక' విడుదల - may day wall poster released in adialabad rims hospital

కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో గోడ పత్రిక విడుదల చేశారు. కార్మికులందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు.

may day wall poster
మే డే గోడ పత్రిక
author img

By

Published : Apr 28, 2021, 4:16 PM IST

మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గోడ పత్రికను విడుదల చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్స్​ కార్యాలయంలో రిమ్స్ బ్రాంచ్ అధ్యక్షురాలు సంగీత పోస్టర్​ ఆవిష్కరించారు.

మరో చికాగో నగరం ఉద్యమానికి కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటానికి సిద్ధం కావాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్​ కోరారు.

ఇదీ చదవండి: 'విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.