ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు - konda laxman bapuji birth anniversary celebrations in adilabad

ఆదిలాబాద్​లో ఆచార్య కొండ లక్ష్మణ్​ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే జోగురామన్న పూజలమాలలు వేసి నివాళులర్పింంచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.

konda laxman bapuji birth anniversary celebrations in adilabad
ఆదిలాబాద్​లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
author img

By

Published : Sep 27, 2020, 4:44 PM IST

ఆదిలాబాద్​లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్విరామ పోరాటం చేసిన మహా నేత లక్ష్మణ్​ బాపూజీ అని ఎమ్మెల్యే జోగురామన్న కొడియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తదితరులు లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి: కొండా లక్ష్మణ్​ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.