నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 7 మండలాలకు చెందిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం బయట మీడియా పాయింట్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పాత్రికేయులు లెక్కింపు కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
లెక్కింపు కేంద్రం వద్ద పాత్రికేయుల నిరసన - journalist
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించకపోవడం, మీడియా పాయింట్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పాత్రికేయులు నిరసనకు దిగారు.

పాత్రికేయుల నిరసన
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 7 మండలాలకు చెందిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రం బయట మీడియా పాయింట్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పాత్రికేయులు లెక్కింపు కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
లెక్కింపు కేంద్రం వద్ద పాత్రికేయుల నిరసన..

Last Updated : Jun 4, 2019, 1:20 PM IST