ఆదిలాబాద్ పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో అడవి పందులపై కాల్పుల ఘటన కలకలం రేపింది. ముందస్తు సమాచారం లేకుండా అటవీశాఖ అధికారులు అడవిపందులను చంపడం వివాదానికి దారి తీసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు వాటిని చంపే క్రమంలో తుపాకీ గుళ్లు జనావాసాల్లో దూసుకురావటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. విచారణ జరిపిన పోలీసులు ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం చేయద్దని చెప్పటం వల్ల వివాదం సద్దుమణిగింది.
అడవి పందులపై అటవీశాఖ కాల్పులు - అదిలాబాదులో కాల్పుల కలకలం
అడవిపందులపై అటవీశాఖ అధికారులు చేపట్టిన కాల్పులు ఘటన కలకలం రేపింది. ఇది ఎక్కడో కాదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్లో జరిగింది.
అడవి పందులపై అటవీశాఖ కాల్పులు
ఆదిలాబాద్ పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో అడవి పందులపై కాల్పుల ఘటన కలకలం రేపింది. ముందస్తు సమాచారం లేకుండా అటవీశాఖ అధికారులు అడవిపందులను చంపడం వివాదానికి దారి తీసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు వాటిని చంపే క్రమంలో తుపాకీ గుళ్లు జనావాసాల్లో దూసుకురావటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. విచారణ జరిపిన పోలీసులు ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం చేయద్దని చెప్పటం వల్ల వివాదం సద్దుమణిగింది.
Intro:TG_ADB_05_04_ FIRING_AVB_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------
(): ఆదిలాబాద్ పట్టణం అంబేద్కర్ నగర్లో అడవి పందులపై కాల్పుల ఘటన కలకలం రేపింది అటవీ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా రాత్రివేళ అడవి పందులను కాల్చే క్రమంలో తుపాకీ గుళ్ళు జనావాసాల్లోకి రావడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది కాల్పుల్లో అడవి పందుల తో పాటు మందులు చనిపోయాయి వీటిని ఉదయం పూట మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్ల గా స్థానికులు అడ్డుకొని కాల్పుల ఘటనపై ఆందోళనకు దిగారు. పోలీసులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులను హెచ్చరిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.....vsss byte
బైట్ సుగుణాకర్, ఏఎస్ఐ ఆదిలాబాద్
Body:4
Conclusion:8