ETV Bharat / state

'న్యూజిలాండ్​ను తక్కువ అంచనా వేయొద్దు'

ఇండియా మూడోసారి ప్రపంచ్ కప్ గెలుస్తుందా? లేదా...? ఇప్పుడిదే ప్రతి క్రికెట్​ అభిమానిలో ఉత్కంఠను పెంచుతోంది.

'న్యూజిలాండ్​ను తక్కువ అంచనా వేయొద్దు'
author img

By

Published : Jul 9, 2019, 1:51 PM IST

Updated : Jul 9, 2019, 2:12 PM IST

ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌ మ్యాచ్​ గురించే. బ్యాటింగ్‌, బాలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ భారత్‌ పటిష్టంగానే ఉందనే భావన క్రికెట్‌ అభిమానుల్లో కనిపిస్తోంది. అయినప్పటికీ.. న్యూజిల్యాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దంటున్నారు క్రికెట్​ విశ్లేషకులు. టాస్‌ గెలిస్తే... బ్యాటింగ్‌ ఎంచుకోవాలనే సూచిస్తున్న ఆదిలాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులతో ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

do-not-underestimate-new-zealand
'న్యూజిలాండ్​ను తక్కువ అంచనా వేయొద్దు'

ఇవీ చూడండి: భారత్​ X కివీస్​: మాంచెస్టర్​లో మబ్బులు

sample description
Last Updated : Jul 9, 2019, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.