ETV Bharat / state

ఉద్రిక్తతకు దారితీసిన డిపో ముట్టడి - latest rtc news in adilabad

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన డిపో ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్రిక్తతకు దారితీసిన డిపో ముట్టడి
author img

By

Published : Nov 16, 2019, 5:05 PM IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన డిపో ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సుందరయ్య భవన్ నుంచి డిపో వైపు ర్యాలీగా వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా కండక్టర్​కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కార్మికులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఆందోళనలు చెలరేగకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భద్రత చర్యలు చేపట్టారు.

ఉద్రిక్తతకు దారితీసిన డిపో ముట్టడి

ఇవీ చూడండి: 'తక్షణమే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి'

Intro:TG_ADB_09_16_RTC_ARREST_TS10029
ఎ. ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
------------------------------------------------
(): ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన డిపో ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది సుందరయ్య భవన్ నుంచి డిపో వైపు ర్యాలీగా వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది ఇందులో ఓ మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయి. కార్మికులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం తో ఆందోళన సద్దుమణిగింది. నినాదాలతో డిపో ప్రాంతం దద్దరిల్లింది. డిఎస్పి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించి కార్మికుల ఆందోళన సద్దుమణిగేలా చూశారు...... vsss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.