ఇవీ చదవండి:
ప్రధాన పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: బండి సంజయ్ - బండి సంజయ్ ముఖాముఖి
Bandi Sanjay Interview: తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడే భాషకు అనుగుణంగానే తాను మాట్లాడుతుంటాననీ, మాటల్లో ఆయనే నాకు గురువు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ భాషను ఆయనకే అప్పగిస్తున్నామని చెప్పారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొలేక టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి వస్తాయని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రాన్ని మరోసారి అప్పుల ఊబిలోకి కూరుకుపోకుండా ఉండేందుకు ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్న బండి సంజయ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
Bandi Sanjay
ఇవీ చదవండి: