ETV Bharat / state

అన్నా భావో సాటే జయంతి ఉత్సవాలు.. కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి హామీ! - ఆదిలాబాద్​ వార్తలు

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో అన్నా భావో సాటే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి కృషి చేస్తామని ఆదిలాబాద్​ జిల్లా పరిషత్​ ఛైర్మన్​ రాథోడ్​ జనార్ధన్​ హామీ ఇచ్చారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్​ చౌరస్తాలో అన్నా భావో సాటే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Anna Bhavo Saate birth celebrations in utnoor
అన్నా భావో సాటే జయంతి ఉత్సవాలు.. కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి హామీ!
author img

By

Published : Aug 1, 2020, 2:25 PM IST

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో అన్నా భావో సాటే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్​ ఛైర్మన్​ రాథోడ్​ జనార్ధన్​ సాహిత్య సామ్రాట్​ అన్న భావో సాటే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్​ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి, అన్నా భావో సాటే జీవిత చరిత్ర గురించి వివరించారు. ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి కృషి చేస్తానని జిల్లా పరిషత్​ ఛైర్మన్​ అన్నారు. ఇందుకు గానూ.. రూ.5 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఐబీ చౌరస్తాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయంత్​ రావు, ఎమ్మార్పీఎస్​ నాయకులు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.