ఆదిలాబాద్ జిల్లా మావల మండల పరిధిలో వెయ్యి ఎకరాల హరితవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్ సఫారి, సైక్లింగ్‌ను కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రారంభించారు. రూ.50 రుసుముతో జంగల్ సఫారిలోకి, గంటకు రూ.10 చొప్పున సైక్లింగ్ని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సౌకర్యాలతో అడవిలోని అందాలను తిలకించవచ్చని జిల్లా అటవీ అధికారి ప్రభాకర్ తెలిపారు.
ఇవీ చూడండి : కాంగ్రెస్ నేతల ధర్నాలతో దద్దరిల్లిన్న రాష్ట్రం