ETV Bharat / state

ఐదు నెలల పెండింగ్​ వేతనాలు చెల్లించాలి

ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట ఆశా కార్యకర్తలు బైఠాయించారు. పదివేల స్థిర వేతనంతో పాటు పలు డిమాండ్లు చేశారు. ​

ఐదు నెలల పెండింగ్​ వేతనాలు చెల్లించాలి
author img

By

Published : Sep 23, 2019, 1:53 PM IST

స్థిర వేతనంతో పాటు వేతన బకాయిలను చెల్లించాలని ఆశాకార్యకర్తలు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెలకు పదివేల వేతనం ఇవ్వాలని.. గుర్తింపు కార్డులతో పాటు ఐదు నెలలుగా అందరి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఈ నిరసనకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి టి.రాజేందర్ మద్దతు తెలిపారు.

ఐదు నెలల పెండింగ్​ వేతనాలు చెల్లించాలి

ఇదీ చూడండి: పరామర్శించడానికి వచ్చి పరలోకాలకు..

Intro:TG_ADB_05_23_ASHA_WORKERS_TS10029
ఎ. ఆశోక్, ఆదిలాబాద్, 8008573587
-----------
(): స్థిర వేతనంతో పాటు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెలకు పదివేల వేతనం ఇవ్వాలని గుర్తింపు కార్డులతో పాటు ఐదు నెలలుగా అందరి వేతనాలు వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. వీరికి జిల్లా కార్యదర్శి టి.రాజేందర్ మద్దతు తెలిపారు.......vssss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.