ETV Bharat / state

కలెక్టర్‌కు సీమంతం.. మహిళా దినోత్సవ వేళ అరుదైన గౌరవం - మహిళా దినోత్సవం

సమాజ అభివృద్ధికి కృషి చేసే వారిని ఎంపిక చేసి వారికి కలెక్టర్లు సన్మానం చేయడం సాధారణమే. తమ కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న ఓ కలెక్టర్​కు.. మహిళలు సీమంతం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ అరుదైన వేడుక జరిగింది.

A rare honor  to the adilabad Collector on Women's Day
కలెక్టర్‌కు సీమంతం.. మహిళ దినోత్సవ వేళ అరుదైన గౌరవం
author img

By

Published : Mar 8, 2021, 9:48 PM IST

మహిళా దినోత్సవ వేళ.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు సీమంతం చేసి తమ అభిమానం చాటుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల ముగింపులో కలెక్టర్‌ను సత్కరించి సీమంతం చేశారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక స్వావలంభన సాధించాలని కలెక్టర్​ ఆకాక్షించారు. పురుషులతో సమానంగా దూసుకుపోవాలని సూచించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కార్మిక క్షేత్రంలో మగువ తెగువ... మరమగ్గంతో భర్తకు చేయూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.