ETV Bharat / state

రూ. 30 లక్షలు విలువైన అక్రమ గుట్కా స్వాధీనం - 30 lakhs valued gutka caught at adilabad district

ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​ మండలం పూసాయి సమీపంలో రూ. 30 లక్షల విలువైన అక్రమ గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ ఫాంహౌజ్​లో సోదాలు జరిపిన పోలీసులు ఇన్నోవా వాహనంతో పాటు కంటైనర్ లోడ్​ కలిగిన గుట్కా మూటలు బయటపడ్డాయి.

30 lakhs valued gutka caught at adilabad district
రూ. 30 లక్షలు విలువైన అక్రమ గుట్కా పట్టివేత
author img

By

Published : Jun 30, 2020, 7:53 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో రూ. 30 లక్షల విలువైన అక్రమ గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైనథ్​ మండలం పూసాయి సమీపంలో అక్రమంగా గుట్కా నిల్వ ఉంచినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. ఓ ఫాంహౌజ్​లో సోదాలు నిర్వహించగా భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

ఫాంహౌజ్​లో ఇన్నోవా వాహనంతో పాటు కంటైనర్​ లోడ్​ కలిగిన గుట్కా మూటలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఫాంహౌస్​లో మనుషులెవరూ లేకపోవడం వల్ల ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలాపెట్టారు. అక్రమ గుట్కాను జైనథ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.