ETV Bharat / sports

డేవిస్​​, ఫెడ్​కప్​ వచ్చే ఏడాదికి వాయిదా - ఫెడ్​కప్​ వాటిదా

ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీలు డేవిస్​, ఫెడ్​కప్​లు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

DAVIS CUP
డేవిస్​కప్​
author img

By

Published : Jun 27, 2020, 7:05 AM IST

కరోనా మహమ్మారి కారణంగా టోర్నీల వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకమైన డేవిస్‌కప్‌, ఫెడ్‌కప్‌లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ నవంబర్‌ ఆఖర్లో మాడ్రిడ్‌ వేదికగా డేవిస్‌కప్‌ ఫైనల్స్‌ జరగాల్సి ఉండగా.. 2021 నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పటికే అర్హత పొందిన 18 జట్లు వచ్చే సంవత్సరం జరిగే టోర్నీలో తలపడతాయి.

ఫిన్లాండ్‌తో భారత మ్యాచ్‌ కూడా వాయిదా పడింది. మరోవైపు బుడాపెస్ట్‌లో నిర్వహించాల్సిన ఫెడ్‌కప్‌ను ఏప్రిల్‌ 2021కి వాయిదా వేశారు. మార్చిలో వివిధ వేదికల్లో జరగాల్సిన ఎనిమిది ఫెడ్‌కప్‌ ప్లేఆఫ్స్‌.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి.

ఇది చూడండి : ఐపీఎల్​ ఓ పండుగలా ఉంటుంది: గుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.