ETV Bharat / sports

సెరెనా రెండేళ్ల కుమార్తె.. ఫుట్​బాల్​ జట్టు యజమానిగా - Alexis Olympia Ohanian Jr

మహిళా సాకర్​ జట్టును కొనుగోలు చేసిన టెన్నిస్ స్టార్ సెరెనా దంపతులు.. తమ కుమార్తెను దీనికి సహ యజమానిగా చేర్చారు. దీంతో రెండేళ్ల వయసులోనే ఓ టీమ్​కు ఓనర్​గా నిలిచిన ఈ చిన్నారి.. సరికొత్త రికార్డు సృష్టించింది.

Serena Williams' daughter Olympia
కుమార్తె ఒలింపియాతో సెరెనా విలియమ్స్
author img

By

Published : Jul 23, 2020, 9:06 AM IST

టెన్నిస్ స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ రెండేళ్ల కుమార్తె ఒలింపియా అరుదైన ఘనత సాధించింది. అతి తక్కువ వయసులోనే ఓ ఫుట్​బాల్​ జట్టుకు సహయజమానిగా నిలిచి రికార్డు సృష్టించింది.

లాస్​ ఏంజెల్స్​కు చెందిన మహిళా ఫుట్​బాల్​ జట్టుకు సెరెనా విలియమ్స్​, ఆమె భర్త అలెక్సిస్ ఓహానియన్, కుమార్తె ఒలింపియా సహ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీమ్​ను ఏంజెల్ సిటీ అని పిలుస్తున్నారు.

Serena Williams' daughter Olympia becomes youngest pro sports team owner
ఒలింపియా గురించి ట్వీట్

"నా రెండేళ్ల కుమార్తెతో గంటలకొద్దీ ఫుట్​బాల్ ఆడుతూనే ఉన్నాను. సాకర్ జట్టుకు ఆమెను సహ యజమానిని చేసి, ఈ సరికొత్త విప్లవాన్ని ఒలింపియాతోనే మొదలుపెట్టాలని భావించాను" అని ఓహానియన్ చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.