ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఓపెన్​కు ఫెదరర్​ దూరం - ఫెదరర్​ ఆస్ట్రేలియా ఓపెన్​కు దూరం

స్టార్​ టెన్నిస్ ​​ప్లేయర్​ ఫెదరర్​.. 2021 ఆస్ట్రేలియా ఓపెన్​కు దూరమయ్యాడు. ఇటీవల అతడికి మోకాలి శస్త్రచికిత్స జరగడమే ఇందుకు కారణం.

federer
ఫెదరర్​
author img

By

Published : Dec 28, 2020, 9:14 AM IST

టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​.. ఆస్ట్రేలియా ఓపెన్​కు అందుబాటులో ఉండట్లేదు. ఈ ఏడాది అతడికి మోకాలి శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఫిట్​నెస్​ పెంచుకోవాలని అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఈ టోర్నీకి రోజర్​ దూరమయ్యాడు.

టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌లలో మొదటగా నిర్వహించే ఆస్ట్రేలియా ఓపెన్.. 2021 ఫ్రిబ్రవరి 8 నుంచి మొదలు కానుంది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 18న ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లను ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు ఇటీవల ఏటీపీ(అసోసియేషన్​ ఆఫ్​ టెన్నిస్​ ప్రొఫెషనల్స్​)ప్రకటించింది. కరోనా, క్వారంటైన్​ నిబంధనలే ఈ పోరును ఆలస్యంగా నిర్వహించడానికి కారణంగా తెలిపింది. ఈ మేరకు 2021 టూర్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఇదీ చూడండి : నాలో ఇంకా కొంత ఆట ఉంది: ఫెదరర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.