ETV Bharat / sports

ఐఓసీ అధ్యక్షుడిగా మరోసారి థామస్ బాక్​ - ఐఓసీ

థామస్​ బాక్​ మరోసారి అంతర్జాతీయ ఒలింపిక్​ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2025 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు బాక్. తాజాగా జరిగిన ఎన్నికల్లో 93-1 తేడాతో అతడు గెలుపొందాడు.

Watch: Thomas Bach re-elected as IOC president for additional four-year
ఐఓసీ అధ్యక్షుడిగా మరోసారి థామస్ బాక్​
author img

By

Published : Mar 11, 2021, 8:35 AM IST

అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) అధ్యక్షుడిగా థామస్​ బాక్ తిరిగి ఎన్నికయ్యాడు. అతడు మరో నాలుగేళ్లు, అంటే 2025 వరకు పదవిలో ఉంటాడు. బుధవారం జరిగిన ఎన్నికల్లో అతడు 93-1తో విజయం సాధించాడు.

"నాపై ఇంత నమ్మకముంచిన సభ్యులకు నా కృతజ్ఞతలు" అని ఐఓసీ సభ్యుల ఆన్​లైన్​ సమావేశం సందర్భంగా బాక్ వ్యాఖ్యానించాడు. కరోనా కారణంగా ఆంక్షలు ఉన్నా.. టోక్యో ఒలింపిక్స్​ షెడ్యూల్​ ప్రకారం జులై 23న ఆరంభమవుతాయని స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: టోక్యోనే నా చివరి ఒలింపిక్స్​: మేరీ కోమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.