ETV Bharat / sports

కష్టాల కెరటాలపై భారత వనిత 'కుమనన్'​ చరిత్ర - sailing netra kumanan medal

సెయిలింగ్​ వంటి సాహసోపేత క్రీడలో పాల్గొనాలంటే తెగువ, గుండె ధైర్యం అవసరం. అలాంటి ఈ పోటీల్లో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ప్రపంచస్థాయిలో రాణించడం ఆషామాషీ కాదు. తాజాగా ఈ క్రీడా ప్రపంచకప్​లో భారత్​కు తొలిసారి పతకం తెచ్చి ఔరా అనిపించింది నేత్ర కుమనన్​.

Nethra Kumanan
కష్టాల కెరటాలపై భారత వనిత 'కుమనన్'​
author img

By

Published : Feb 7, 2020, 8:23 AM IST

Updated : Feb 29, 2020, 12:03 PM IST

సెయిలింగ్‌.. ఇదొక సాహసోపేతమైన క్రీడ. ఇందులో పురుషులే చాలా తక్కువగా ఉంటారు. అలాంటి క్రీడలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అయితే ఈ సాహసోపేత పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది చెన్నై అమ్మాయి నేత్ర కుమనన్​. క్లిష్టమైన క్రీడలో విదేశీ ఆటగాళ్లతో పోటీపడి ప్రపంచకప్‌లో భారత్​కు పతకం అదించింది.

Nethra Kumanan
నేత్ర కుమనన్

కాంస్యంతో సత్తా..

ఇటీవల అమెరికాలోని మియామిలో జరిగిన ప్రపంచకప్‌ సెయిలింగ్‌ పోటీల్లో.. కాంస్యం గెలిచి ప్రశంసలు అందుకుంటోంది కుమనన్​. ప్రపంచకప్‌ సెయిలింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేత్రకు 2011లో వేసవి శిబిరం ద్వారా సెయిలింగ్‌ పట్ల ఆసక్తి ఏర్పడింది. అన్న సెయిలర్‌ కావడం వల్ల ఈ క్రీడలో ఆమె వేగంగా ఎదగడానికి తోడ్పడింది. 2012లో జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన నేత్ర.. ఆ తర్వాత పలు జాతీయ పతకాలు ఖాతాలో వేసుకుంది.

Nethra Kumanan
సెయిలింగ్​ పోటీల్లో నేత్ర

2014, 2018 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నేత్ర.. ప్రపంచకప్‌లోనూ మెరిసింది. ప్రపంచకప్‌లో లేజర్‌ రేడియల్‌ క్లాస్‌లో ఒక దశలో అగ్రస్థానంలో దూసుకెళ్లిన నేత్ర.. చివరికి కాంస్యంతో సరిపెట్టుకుంది. మార్చి 15న ఆరంభమయ్యే ఆసియా సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాణించడమే నేత్ర ముందున్న లక్ష్యం. ఇది ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ కావడం వల్ల ఈ టోర్నీలో సత్తా చాటి టోక్యో బెర్తు సంపాదించాలని ఈ 22 ఏళ్ల సెయిలర్‌ భావిస్తోంది.

సెయిలింగ్‌.. ఇదొక సాహసోపేతమైన క్రీడ. ఇందులో పురుషులే చాలా తక్కువగా ఉంటారు. అలాంటి క్రీడలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అయితే ఈ సాహసోపేత పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది చెన్నై అమ్మాయి నేత్ర కుమనన్​. క్లిష్టమైన క్రీడలో విదేశీ ఆటగాళ్లతో పోటీపడి ప్రపంచకప్‌లో భారత్​కు పతకం అదించింది.

Nethra Kumanan
నేత్ర కుమనన్

కాంస్యంతో సత్తా..

ఇటీవల అమెరికాలోని మియామిలో జరిగిన ప్రపంచకప్‌ సెయిలింగ్‌ పోటీల్లో.. కాంస్యం గెలిచి ప్రశంసలు అందుకుంటోంది కుమనన్​. ప్రపంచకప్‌ సెయిలింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేత్రకు 2011లో వేసవి శిబిరం ద్వారా సెయిలింగ్‌ పట్ల ఆసక్తి ఏర్పడింది. అన్న సెయిలర్‌ కావడం వల్ల ఈ క్రీడలో ఆమె వేగంగా ఎదగడానికి తోడ్పడింది. 2012లో జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన నేత్ర.. ఆ తర్వాత పలు జాతీయ పతకాలు ఖాతాలో వేసుకుంది.

Nethra Kumanan
సెయిలింగ్​ పోటీల్లో నేత్ర

2014, 2018 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నేత్ర.. ప్రపంచకప్‌లోనూ మెరిసింది. ప్రపంచకప్‌లో లేజర్‌ రేడియల్‌ క్లాస్‌లో ఒక దశలో అగ్రస్థానంలో దూసుకెళ్లిన నేత్ర.. చివరికి కాంస్యంతో సరిపెట్టుకుంది. మార్చి 15న ఆరంభమయ్యే ఆసియా సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాణించడమే నేత్ర ముందున్న లక్ష్యం. ఇది ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ కావడం వల్ల ఈ టోర్నీలో సత్తా చాటి టోక్యో బెర్తు సంపాదించాలని ఈ 22 ఏళ్ల సెయిలర్‌ భావిస్తోంది.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Friday, 7 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2350: US Bryant King Reax AP Clients Only 4253313
Issa Rae remembers Kobe Bryant, 'The Talk' hosts defend Gayle King after Lisa Leslie interview
AP-APTN-2310: US Tadashi Shoji AP Clients Only 4253293
Tadashi Shoji inspired by the Mongolian Empire, when the East was a major influence
AP-APTN-2247: US Hillary Clinton Ellen Content has significant restrictions, see script for details 4253189
Hillary Clinton 'disappointed' by acquittal of President Trump; says revisiting Lewinsky affair for docuseries was 'emotionally draining'
AP-APTN-2246: US Keegan Michael Key Content has significant restrictions, see script for details 4253297
Keegan-Michael Key on new show 'Brain Games' and transitioning into dramatic roles
AP-APTN-2242: US Gayle King AP Clients Only 4253304
Gayle King angry at CBS promo of interview questions about Bryant
AP-APTN-2201: US Oscars Foreign Nominees Content has significant restrictions, see script for details 4253299
Nominees from countries where English is not the dominant language weigh in on Oscars
AP-APTN-2149: US Oscars Female Directors Content has significant restrictions, see script for details 4253298
Oscar nominees optimistic about prospects for female directors in Hollywood
AP-APTN-2140: US Douglas Legacy AP Clients Only 4253295
People Magazine's Senior Movie Editor on Kirk Douglas' legacy
AP-APTN-2124: US Oscars Set Designer AP Clients Only 4253264
Oscars set designer says he considered inclusivity, sustainability for this year's show
AP-APTN-2104: US Weinstein AP Clients Only 4253290
Prosecutors rest case in Weinstein's rape trial
AP-APTN-1549: UK Birds of Prey Characters Content has significant restrictions, see script for details 4253233
Cast of 'Birds of Prey' including Jurnee Smollett-Bell and Mary Elizabeth Winstead chat about how their characters fit into Harley Quinn's girl gang
AP-APTN-1339: US CE Red Carpet Routines AP Clients Only 4253212
Billy Porter, Lucy Hale share their pre-red carpet routines
AP-APTN-1334: US Prince Albert Kirk Douglas MUST CREDIT MONTE CARLO TELEVISION FESTIVAL 4253209
Prince Albert of Monaco pays tribute to the late Kirk Douglas
AP-APTN-1242: US CE Oscar Significance AP Clients Only 4253193
Returning to Oscars, Diane Warren and costume designers on what makes this time different
AP-APTN-1203: US Rolling Stones Content has significant restrictions, see script for details 4253184
The Rolling Stones 'No Filter' Tour Returns to North America
AP-APTN-1201: UK Jim Carrey Content has significant restrictions, see script for details 4253182
Jim Carrey on decision to stop painting Trump: ‘whatever emptiness he brings with him is too small a concept for me to devote anymore of my energy to'
AP-APTN-1148: US Oscar Clips 2 Content has significant restrictions, see script for details 4253177
Clipreel for Oscar nominees in international feature film and animated feature film categories
AP-APTN-1144: US Oscar Clips 1 Content has significant restrictions, see script for details 4253178
Clipreel of Oscar nominees in best picture, director and acting categories
AP-APTN-1130: Japan Snow Festival Poland AP Clients Only 4253174
Snow festival shows sculpture of Polish Palace
AP-APTN-1128: Internet Kirk Douglas Tributes AP Clients Only 4253173
Tributes to Kirk Douglas, who has died aged 103
AP-APTN-1105: US CE Crush O'Connell, Grier, Kurkova, Sirano AP Clients Only 4253167
Stars including Jerry O'Connell and Christian Siriano reveal their first celebrity crushes
AP-APTN-1005: ARCHIVE Jameela Jamil AP Clients Only 4253157
Jameela Jamil comes out as queer
AP-APTN-0940: US AMFAR GALA AP Clients Only 4253140
On amfAR red carpet, Heidi Klum ‘hopes the truth always comes out’ regarding NYT investigation into abuse allegations at Victoria’s Secret
AP-APTN-0855: US Red Dress Fashion Show Content has significant restrictions, see script for details 4253150
Stars wear red for a good cause
AP-APTN-0813: US Douglas WOF Flowers AP Clients Only 4253132
Flowers placed at the Walk of Fame star of late actor Kirk Douglas
AP-APTN-0526: US For Life Premiere Content has significant restrictions, see script for details 4253122
50 Cent responds to Gayle King about mentioning Kobe Bryant's rape allegation at 'For Life' premiere, discusses 'Power' series finale
AP-APTN-0321: US Oscars Preview AP Clients Only 4253125
Oscars producers promise inclusive, theatrical awards show
AP-APTN-0110: US Birds of Prey Content has significant restrictions, see script for details 4253117
Margot Robbie and 'Birds of Prey' co-stars attend fan experience in New York
AP-APTN-0043: US NY Weinstein Witness AP Clients Only 4253114
Weinstein accuser: He 'trapped' me in bathroom
AP-APTN-0030: Mexico Call of the Wild Content has significant restrictions, see script for details 4253100
Harrison Ford talks Greta Thunberg, climate change while promoting 'Call of the Wild'; says 'science is being denigrated'
AP-APTN-0008: ARCHIVE Viola Davis AP Clients Only 4253098
Viola Davis to play Michelle Obama in series about US first ladies
AP-APTN-0007: OBIT Kirk Douglas Content has significant restrictions, see script for details 4253108
Actor Kirk Douglas has died at 103
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 29, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.