అంతర్జాతీయ వేదికపై భారత మహిళా బాక్సర్లు అదరహో అనిపించారు. రష్యాలో శనివారం జరిగిన 'మగ్మద్ సలామ్ ఉమఖ్నోవ్ మెమోరియల్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీ' ఫైనల్లో ఇద్దరు మహిళా క్రీడాకారిణులు పసిడి గెలిచారు. స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గేన్(69 కేజీలు) విభాగంలో పోటీపడి కాన్ఫొరా(ఇటలీ)ను 3-2 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్లో నీరజ్(57 కేజీలు) విభాగంలో షకిదోవా(రష్యా)పై 3-0 తేడాతో గెలిచింది. ఫలితంగా భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి.
వెండితోనే సరి...
ఉమఖ్నోవ్ టోర్నీలో పసిడి పతకంపై ఆశలు రేపిన యువ బాక్సర్ గౌరవ్ ఫైనల్లో నిరాశపరిచాడు. శనివారం జరిగిన మ్యాచ్లో శరక్మతోవ్(ఉజ్బెకిస్థాన్) చేతిలో 5-0 తేడాతో ఓడిపోయాడు. ఫలితంగా రజతంతోనే సరిపెట్టుకున్నాడు.
-
Team India 🇮🇳 finished the #Umakhanova boxing tournament with 6️⃣medals.
— Boxing Federation (@BFI_official) August 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
2️⃣ gold medals 🥇,
1️⃣ silver medal 🥈and
3️⃣bronze medals 🥉.
Well done guys👏
Keep making the nation proud.#PunchMeinHaiDum pic.twitter.com/Q4fNARMGBd
">Team India 🇮🇳 finished the #Umakhanova boxing tournament with 6️⃣medals.
— Boxing Federation (@BFI_official) August 3, 2019
2️⃣ gold medals 🥇,
1️⃣ silver medal 🥈and
3️⃣bronze medals 🥉.
Well done guys👏
Keep making the nation proud.#PunchMeinHaiDum pic.twitter.com/Q4fNARMGBdTeam India 🇮🇳 finished the #Umakhanova boxing tournament with 6️⃣medals.
— Boxing Federation (@BFI_official) August 3, 2019
2️⃣ gold medals 🥇,
1️⃣ silver medal 🥈and
3️⃣bronze medals 🥉.
Well done guys👏
Keep making the nation proud.#PunchMeinHaiDum pic.twitter.com/Q4fNARMGBd