ETV Bharat / sports

కాంస్య పోరులో గెలిచిన రాహుల్​ అవారే

author img

By

Published : Sep 22, 2019, 6:29 PM IST

Updated : Oct 1, 2019, 2:46 PM IST

ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత్​ మరో పతకం సొంతం చేసుకుంది. కాంస్యం కోసం ఆదివారం జరిగిన పోరులో రాహుల్​ అవారే గెలిచాడు. 61 కేజీల విభాగంలో లీ గ్రాఫ్​(అమెరికా)ను ఓడించాడు. ఈ టోర్నీలో భారత్​.. స్వర్ణం లేకుండానే తన ప్రయాణాన్ని ముగించింది.

కాంస్యం పోరులో గెలిచిన రాహుల్​ అవారే

కజకిస్థాన్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో రాహుల్​ అవారే సత్తా చాటాడు. ఆదివారం.. కాంస్యం కోసం 61 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఈ స్టార్​ రెజ్లర్​... లీ గ్రాఫ్​(అమెరికా)ను ఓడించి పతకం అందుకున్నాడు.

ఈ టోర్నీలో భారత్​ మిగతా రెజ్లర్లు దీపక్​ పునియా (86 కిలోలు) వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరగాల్సిన ఫైనల్​ నుంచి గాయం కారణంగా తప్పుకున్నాడు. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో ఒక వెండి, నాలుగు కాంస్యాలు సాధించారు భారత రెజ్లర్లు. దీపక్​ పునియా(వెండి), వినేశ్​ ఫొగాట్​, బజరంగ్​ పునియా, రవి దహియా, రాహుల్​ అవారే... కాంస్యాలతోనే సరిపెట్టుకున్నారు.

ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో బంగారు పతకం గెలిచిన ఆటగాడిగా సుశీల్​కుమార్​ (66 కిలోలు) మాత్రమే ఉన్నాడు. 2010 మాస్కోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో ఈ ఘనత సాధించాడు సుశీల్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 22 September 2019
1. Protesters setting up a makeshift barrier, lighting fire
2. Protesters running away from police, police beating protesters, police detaining a protester
3. Wide of fire, protesters running
4. Police running
5. Various of police forming a cordon, holding shields, pointing weapons at protesters, fire in background
6. Protesters setting leaves, tree branches, other debris on fire
7. Mid of fire
8. Rising smoke
STORYLINE:
Hundreds of protesters in Hong Kong took to the streets and lit fires, clashing with police in the latest pro-democracy demonstration on Sunday.
Demonstrators blocked a road with a makeshift barrier and started a blaze, using leaves and debris to fuel the fire.
Police charged the crowds and were seen beating protesters as they detained a number of them.
The clashes took place in Sha Tin, the same area where protesters vandalised a subway station earlier in the day.
Hong Kong's pro-democracy protests, now in their fourth month, were sparked by proposed legislation allowing extradition to China.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.