ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యూబీసీ) ఛాంపియన్‌షిప్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్‌లో ప్రొ బాక్సింగ్‌లో కొత్త ఒరవడికి దారి తీస్తుందని భావిస్తున్న ఈ ఛాంపియన్షిప్ జలందర్ వేదికగా మే 1 నుంచి ప్రారంభం కానుంది. మహిళల లైట్ వెయిట్ విభాగంలో టైటిల్ కోసం చాందిని మెహ్రా, సుమన్ కుమారిల మధ్య ఈ పోరు జరగనుంది.
భారత ప్రొ బాక్సింగ్‌లో ఇదొక కీలక మలుపు. డబ్ల్యూబీసీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పేరు ఉండటం ప్రొ బాక్సర్లతో పాటు మిగతా వాళ్లకూ ఉపకరిస్తుంది. అని భారత బాక్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు మురళీధరన్ రాజా పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: బబుల్ నుంచి వెళ్లిపోయిన రాజస్థాన్ క్రికెటర్!
ఇదీ చదవండి: ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా