ETV Bharat / sports

అంచనాల్లేకుండా బరిలో దిగుతోన్న భారత అథ్లెట్లు - హిమదాస్ స్ప్రింటర్

నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్ పోటీల్లో అంచనాల్లేకుండా బరిలోకి దిగుతోంది భారత దళం. ప్రముఖ అథ్లెట్లు హిమదాస్, నీరజ్ చోప్రా గాయాల కారణంగా గైర్హాజరయ్యారు.

అంచనాల్లేకుండా బరిలో దిగుతోన్న భారత అథ్లెట్లు
author img

By

Published : Sep 27, 2019, 5:11 AM IST

Updated : Oct 2, 2019, 4:23 AM IST

ఖతార్​లో శుక్రవారం నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. ప్రముఖ క్రీడాకారులైన హిమదాస్,నీరజ్ చోప్రా లేకుండానే ఈ పోటీల్లో బరిలోకి దిగుతోంది భారత బృందం. మోచేయి చికిత్స కారణంగా నీరజ్, వెన్నెముక గాయంతో హిమదాస్​ ఈ టోర్నీకి దూరమయ్యారు.

2017 లండన్​లో జరిగిన గత ఎడిషన్​లో కేవలం ఒకే ఒక్క భారతీయ అథ్లెట్​(జువెలిన్ త్రో విభాగంలో దేవిందర్ సింగ్ కంగ్) మాత్రమే ఫైనల్​కు చేరాడు. రేస్​ వాకర్స్, మారథాన్ క్రీడాకారులు తమ తమ విభాగాల్లో నిరుత్సాహపరిచారు.

ఇప్పుడు వెళుతున్న 27 మంది సభ్యుల భారత బృందంలో 13 మంది అథ్లెట్లు రిలేలో పాల్గొననున్నారు. ధరుణ్ అయ్యస్వామి 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో పోటీ పడనున్నాడు. జాతీయ పతక విజేత మహమ్మద్​ అనాస్.. క్వాలిఫికేషన్​ మార్క్​ను అందుకోని కారణంగా అర్హత సాధించలేకపోయాడు.​

అన్ని రిలే పరుగు పందేల్లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే అవకాశం పొందుతారు.

భారత అథ్లెట్లలో లాంగ్ జంపర్ శ్రీశంకర్, మెట్రిక్ రన్నర్ జిన్సన్ జాన్సన్, షాట్​పుట్ క్రీడాకారుడు తేజిందర్ పాల్ సింగ్, స్ప్రింటర్ ద్యుతీ చంద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో భారత ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు శ్రీశంకర్.

ఇది చదవండి: అథ్లెటిక్స్: వినూత్న ఆలోచనలు.. మరెన్నో అద్భుతాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
THE HOUSE INTELLIGENCE COMMITTEE - AP CLIENTS ONLY
Washington - 26 September 2019
1. Various of 9 page whistle-blower complaint
STORYLINE:
The secret whistle-blower complaint at the centre of the US Congress impeachment inquiry alleges President Donald Trump abused the power of his office to "solicit interference from a foreign country" in next year's US election.
The White House then tried to "lock down" the information to cover it up, the complaint says.
  
The 9-page document was released on Thursday ahead of testimony to House investigators from Joseph Maguire, the acting director of national intelligence, who acknowledged the complaint alleged serious wrongdoing by the president, but insisted it was not his role to judge whether the allegations were credible or not.
  
Maguire said he was unfamiliar with any other whistle-blower complaint in American history that "touched on such complicated and sensitive issues."
The whistle-blower's identity has not been made public.
The complaint is at least in part related to a July phone call between Trump and Ukrainian President Volodymyr Zelenskiy in which Trump prodded Zelenskiy to investigate Democratic political rival Joe Biden.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.