ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో హిమదాస్​కు చోటు

ప్రపంచ అథ్లెటిక్స్​​ ఛాంపియన్​షిప్​లో స్టార్​ స్ప్రింటర్​ హిమదాస్​కు చోటు దక్కింది. భారత అథ్లెటిక్స్​ సమాఖ్య(ఏఎఫ్​ఐ​) విడుదల చేసిన 25 మంది జాబితాలో ఆమె పేరు ఖరారైంది. ఈ నెల 27 నుంచి దోహా వేదికగా ఆటలు ప్రారంభం కానున్నాయి.

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో హిమదాస్​కు చోటు
author img

By

Published : Sep 10, 2019, 1:22 PM IST

Updated : Sep 30, 2019, 2:57 AM IST

వరుస పతకాలతో సంచలనం సృష్టిస్తోన్న భారత యువ అథ్లెట్​​ హిమదాస్​ మరో ప్రఖ్యాత టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్​ 27 నుంచి దోహా వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో ఆమె పాల్గొననుంది. మహిళల 4X400 మీటర్ల రిలే, మిక్స్​డ్​ విభాగంలో బరిలోకి దిగనుంది. 400మీటర్ల పోటీల్లో మాత్రం హిమదాస్​ అర్హత సాధించలేదు.

తాజాగా ఈ టోర్నీ కోసం 25 మందితో జాబితాను ప్రకటించింది భారత అథ్లెటిక్స్​ సమాఖ్య. తొలుత హిమదాస్​ పేరు లేకపోయినా.. క్రీడాకారుల సంఖ్య పెంచుకోవచ్చని అంతర్జాతీయ అథ్లెటిక్​ ఫెడరేషన్​ ఆదేశాలివ్వగా తాజాగా ఈ క్రీడాకారిణికి చోటు లభించింది. హిమదాస్​తో పాటు అదే విభాగాల్లో పూవమ్మ చోటు దక్కించుకుంది. 200 మీటర్లలో సుశీంత్రన్​, హై జంప్​లో తేజస్వినీ శంకర్​ స్థానం పొందారు.

మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్న జావెలిన్‌ త్రో క్రీడాకారిణి నీరజ్ చోప్రా ఎంపికపై త్వరలో సెలక్టర్లు చర్చించనున్నారని ఏఎఫ్‌ఐ ప్రకటించింది. అలాగే 400మీటర్ల వ్యక్తిగత విభాగం కోసం ఈ నెల 21న స్ప్రింటర్​ అంజలీ దేవికి అర్హత పోటీలు నిర్వహించనున్నారు.

జట్ల వివరాలు..

  • పురుషులు: జబీర్​ ఎంపీ(400 మీటర్ల హర్డిల్స్​), జిన్​సన్​ జాన్సన్​(1500 మీ), అవినాశ్​ సాబ్లే(3వేల మీ స్టీపుల్​చేజ్​), కేటీ ఇర్ఫాన్​, దేవేందర్​ సింగ్​(20కిమీ వాకింగ్​), గోపీ(మారథాన్​), శ్రీ శంకర్​(లాంగ్​ జంప్​), తజిందర్​ పాల్​ సింగ్​(షాట్​పుట్​), శివపాల్​ సింగ్​(జావలిన్​ త్రో), అనాస్​, నిర్మల్​ టామ్​, అలెక్స్​, అమోజ్​ జాకబ్​, కేఎస్​ జీవన్​, ధరున్​ అయ్యస్వామి, హర్ష కుమార్​(4X400మీ వ్యక్తిగత, మిక్స్​డ్​).
  • మహిళలు: పీయూ చిత్ర(1500 మీ), అన్ను రాణి(జావలిన్​ త్రో), హిమదాస్​, విశ్మయ, పూవమ్మ, జిశ్న మాథ్యూ, రేవతి, శుభ వెంకటేశన్​, విత్య(4X400 మీ వ్యక్తిగత, మిక్స్​డ్​)

ఇదీ చదవండి...

AP Video Delivery Log - 0500 GMT News
Tuesday, 10 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0457: Mexico Transgender AP Clients Only;Must credit content creator 4229179
Mexico 2nd deadliest country for transgender people
AP-APTN-0404: At Sea Migrants AP Clients Only 4229172
SKorea says NKorea fires two projectiles
AP-APTN-0349: Venezuela Maduro Defence AP Clients Only 4229177
Maduro on claim that Venezuela harbours terrorists
AP-APTN-0339: ARCHIVE US GA Ossoff Senate AP Clients Only 4229176
Ossoff to challenge Perdue for US Senate seat
AP-APTN-0323: US GA Cargo Ship Rescue AP Clients Only 4229175
Last crewman pulled alive from capsized ship off US
AP-APTN-0314: Japan NKorea Missile Reax No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4229174
Japan says NKorea missile launch a serious concern
AP-APTN-0308: SKorea NKorea Projectiles AP Clients Only 4229173
SKorea says NKorea fires two projectiles
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 2:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.