ETV Bharat / sports

షూటింగ్ ప్రపంచకప్​లో ఎలవెనిల్​కు స్వర్ణం

చైనా పుతియాన్ వేదికగా జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్లో భారత షూటర్ ఎలవెనిల్ వలరివన్ స్వర్ణం గెలిచింది. 250.8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

షూటింగ్ ప్రపంచకప్​లో ఎలవెనిల్​కు స్వర్ణం
author img

By

Published : Nov 21, 2019, 3:23 PM IST

ఐఎస్​ఎస్​ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​లో భారత షూటర్లు సత్తాచాటుతున్నారు. గురువారం ఉదయం మను బాకర్ స్వర్ణంతో ఆకట్టుకోగా.. అనంతరం తమిళనాడుకు చెందిన ఎలవెనిల్ వలరివన్ పసిడి కైవసం చేసుకుంది.

10 మీటర్లు ఎయిర్ రైఫిల్ ఈవెంట్​ ఫైనల్ పోరులో 250.8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది ఎలవెనిల్. తైవాన్ క్రీడాకారిణి లింగ్ షిన్ 250.7 పాయింట్లతో రజతం దక్కించుకోగా.. రొమేనియా షూటర్ లారా 229 పాయింట్లతో కాంస్యం చేజిక్కించుకుంది.

అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ స్వర్ణం నెగ్గింది. 244.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హీనా సిద్దూ తర్వాత ఈ ఘనతను సాధించిన భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది మను.

ఇదీ చదవండి: షూటింగ్ ప్రపంచకప్​లో మనుబాకర్​కు స్వర్ణం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Madison Square Garden, New York, New York, USA. 20th November 2019.
New York Rangers 4, Washington Capitals 1
1st Period
1. 00:00 Capitals Alexander Ovechkin and Rangers Artemi Panarin
2. 00:15 SAVE - Rangers Henrik Lundqvist makes save on Capitals Beck Malenstyn
3. 00:27 Replay of save
2nd Period
4. 00:40 GOAL - Rangers Artemi Panarin scores power play goal, 1-0 Rangers
3rd Period
5. 00:53 GOAL - Rangers Artemi Panarin scores power play goal, 2-0 Rangers
6. 01:07 GOAL - Rangers Pavel Buchnevich scores goal, 3-0 Rangers
7. 01:30 Replay of goal
8. 01:42 GOAL - Capitals Evgeny Kuznetsov scores power play goal, 3-1 Capitals trail
9. 01:53 GOAL - Rangers Brett Howden scores goal, 4-1 Rangers
10. 02:11 FIGHT - Capitals Tom Wilson and Rangers Brendan Lemieux drop the gloves
11. 02:43 Replay of punches
12. 02:51 Game ends; Rangers congratulate Lundqvist
SOURCE: NHL
DURATION: 03:07
STORYLINE:
Artemi Panarin scored twice, Henrik Lundqvist stopped 30 shots, and the New York Rangers beat the short-handed Washington Capitals 4-1 Wednesday night.
Pavel Buchnevich had a goal and an assist, Brett Howden also scored, and Kaapo Kakko added two assists for the Rangers, who ended a two-game skid and improved to 6-3-1 in their last 10 games. Lundqvist earned his 454th win, tying Curtis Joseph for fifth on the NHL's career list.
Evgeny Kuznetsov scored and Braden Holtby made 27 saves for first-place Washington, which lost in regulation for the second time in four games after an 11-0-2 stretch. The Capitals failed to earn a point for only the fourth time in 24 games, including the second time in 13 on the road.
The Capitals played without right wing Garnet Hathaway and center Nicklas Backstrom. Hathaway was suspended three games earlier in the day for spitting on Anaheim's Erik Gudbranson on Monday night in response to a rabbit punch from Gudbranson, and Backstrom sat out due to an upper body injury.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.