ETV Bharat / sports

'క్రికెట్​లో ఓటమికి బాక్సింగ్​లో సమాధానమిస్తా' - 'క్రికెట్​లో ఓటమికి బాక్సింగ్​తో సమాధానమిస్తా'

ప్రపంచకప్​లో భారత్​పై పాకిస్థాన్​ ఓటమికి తాను ప్రతీకారం తీర్చుకుంటానని బీరాలు పలికాడు ప్రముఖ బ్రిటిష్​ బాక్సర్​ ఆమిర్​ ఇక్బాల్​ ఖాన్​. జులై 12న సౌదీ అరేబియాలో జరగబోయే బాక్సింగ్‌ మ్యాచ్‌లో భారత ఆటగాడు నీరజ్‌ గోయత్‌ను ఓడిస్తానని శపథం చేశాడు. అంతేకాకుండా పాక్​ క్రికెటర్లకు ఫిట్​నెస్​ పాఠాలు కూడా నేర్పిస్తానంటూ వ్యాఖ్యానించాడు.

'క్రికెట్​లో ఓటమికి బాక్సింగ్​తో సమాధానమిస్తా'
author img

By

Published : Jun 18, 2019, 5:08 PM IST

ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా భారత్‌ - పాక్‌ మధ్య జరిగిన పోరులో కోహ్లీసేన 89 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ బాక్సర్‌ అమిర్‌ఖాన్‌ ట్విట్టర్​లో సంచలన కామెంట్లు చేశాడు.

Boxer Amir Khan Wants kick the neeraj goyat in saudi arabia
ఆమిర్ ​- భారత బాక్సర్​ నీరజ్​

" ఐసీసీ ప్రపంచకప్​ 2019లో టీమిండియా చేతిలో పాక్​ పరాభవం చెందింది. ఆ ఓటమికి ప్రతీకారంగా సౌదీ అరేబియాలో జులై 12న జరగనున్న బాక్సింగ్​ ఫైట్​లో భారత ఆటగాడు నీరజ్ గోయత్​ను ఓడిస్తాను ".
-- ఆమిర్​ ఇక్బాల్​ ఖాన్​, పాక్ సంతతికి చెందిన బ్రిటిష్​ బాక్సర్​

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా భారత్‌ - పాక్‌ మధ్య జరిగిన పోరులో కోహ్లీసేన 89 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ బాక్సర్‌ అమిర్‌ఖాన్‌ ట్విట్టర్​లో సంచలన కామెంట్లు చేశాడు.

Boxer Amir Khan Wants kick the neeraj goyat in saudi arabia
ఆమిర్ ​- భారత బాక్సర్​ నీరజ్​

" ఐసీసీ ప్రపంచకప్​ 2019లో టీమిండియా చేతిలో పాక్​ పరాభవం చెందింది. ఆ ఓటమికి ప్రతీకారంగా సౌదీ అరేబియాలో జులై 12న జరగనున్న బాక్సింగ్​ ఫైట్​లో భారత ఆటగాడు నీరజ్ గోయత్​ను ఓడిస్తాను ".
-- ఆమిర్​ ఇక్బాల్​ ఖాన్​, పాక్ సంతతికి చెందిన బ్రిటిష్​ బాక్సర్​

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆమిర్​ వ్యాఖ్యలపై నీరజ్‌ గోయత్‌ తనదైన శైలిలో దీటుగా బదులిచ్చాడు.

" అలాగే కలలు కంటూ ఉండు ఆమిర్‌.. నువ్వు నా విజయానికి, భారత గెలుపునకు సాక్ష్యంగా నిలుస్తావు ".
--నీరజ్​ గోయత్​, భారతీయ బాక్సర్​

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతేకాకుండా పాకిస్థాన్​ క్రికెట్​ జట్టుకు కొన్ని ఫిట్​నెస్​ సలహాలు ఇస్తానని తెలిపాడు ఆమిర్​.

" ఆహారం, వ్యాయామం, డైట్​ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో పాక్​ ఆటగాళ్లకు వివరిస్తాను. పాకిస్థాన్​​ జట్టుకు చాలా నైపుణ్యం​ ఉంది కాని కొంచెం బలంగా మారి పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి" అని ఆమిర్​ వ్యాఖ్యానించాడు.

  • Would love to help Pakistan cricket team with some advise on how to stay fit and strong. How to be disciplined on food, diet and training. The team has talent but need to improve on Strength & conditioning and focus @TheRealPCB pic.twitter.com/GEUplrqdpP

    — Amir Khan (@amirkingkhan) June 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆమిర్‌ పుట్టి పెరిగింది మాంచెస్టర్‌లోని బాల్టన్​ అయినా అతడి కుటుంబ మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. దాని వల్లే అతడు పాక్‌ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నాడు.

ప్రపంచకప్‌లో పాకిస్థాన్​ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా... ఒకటి మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్​ ఫలితం తేలలేదు. ఫలితంగా మూడు పాయింట్లతో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. ఇక నుంచి ఆ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు గెలిస్తే తప్ప సెమీస్‌కి చేరే అవకాశం లేదు. అందుకే సర్ఫరాజ్‌ సారథ్యం, ఆటగాళ్ల ప్రదర్శనపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
Exterior of where Platini is believed to be in custody
SHOTLIST: Nanterre Police Headquarters, Paris, France. 18th June 2019.
1. 00:00 Various of Nanterre Police Headquarters exterior, where Michel Platini is believed to be detained
SOURCE: SNTV
DURATION: 00:45
STORYLINE:
Former UEFA president Michel Platini has been arrested in relation to the awarding of the 2022 World Cup to Qatar, a judicial official said on Tuesday.
Platini, a former France football great, was being detained at the Anti-Corruption Office of the Judicial Police outside Paris in Nanterre.
The 63-year-old was UEFA president between 2007 and 2015 and is currently serving a four-year ban from football after he was found guilty of receiving an unethical payment from ex-FIFA president Sepp Blatter.
France's financial prosecutor services opened the investigation on grounds of private corruption, criminal association, influence peddling and benefiting from influence peddling relating to the 2018 and 2022 World Cups, which were awarded to Russia and Qatar, respectively.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.