ETV Bharat / sports

కరోనాను జయించిన మహిళల హాకీ జట్టు - hockey captain rani rampal

భారత మహిళల హాకీ జట్టులోని కెప్టెన్ రాణీ రాంపాల్​తో పాటు మరో ఆరుగురు వైరస్​ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని రాణి తెలిపింది.

rani rampal
రాణిరాంపాల్​`
author img

By

Published : May 8, 2021, 3:42 PM IST

ఇటీవల కరోనా బారిన పడిన భారత మహిళల హాకీ జట్టులో కెప్టెన్ రాణీ రాంపాల్​తో పాటు మరో ఆరుగురు క్రీడాకారిణిలు, ఇద్దరు సహాయక సిబ్బంది వైరస్​ను జయించారు. ఈ విషయాన్ని రాణి వెల్లడించింది.​ ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిపింది.

అంతకుముందు రాణీ రాంపాల్​తో సహా సవితా పూనియా, షర్మిలా దేవి, రజనీ, నవ్​జోత్​ కౌర్​, నవ్​నీత్​ కౌర్​, సుశీల.. వైరస్​ బారిన పడ్డారు. ఏప్రిల్​లో తమ స్వస్థలాల నుంచి బెంగళూరులోని సాయ్​ కేంద్రానికి వచ్చిన వీరందరకీ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో వీరంతా సాయ్​ ఎన్​సీఓఈలోని క్వారంటైన్​లో ఉన్నారు.

ఇదీ చూడండి: కరోనాతో భారత హాకీ మాజీ ఆటగాడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.