ETV Bharat / sports

శాఫ్​ ట్రోఫీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న భారత్​, నేపాల్​ - indian women football

మహిళల ఫుట్​బాల్​లో తిరుగులేని విజయాలతో ఫైనల్​కు దూసుకెళ్లింది భారత్. ఐదవ సారి శాఫ్​ మహిళా ఛాంపియన్​షిప్​లో అడుగుపెట్టి నేపాల్​తో టైటిల్​ పోరుకు సిద్ధమవుతోంది.

శాఫ్​ ట్రోఫీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న భారత్​, నేపాల్​
author img

By

Published : Mar 20, 2019, 8:42 PM IST

డిఫెండింగ్​ ఛాంపియన్​ భారత్​ సౌత్​ ఆసియన్​ ఫుట్​బాల్​ ఫెడరేషన్​(శాఫ్​) మహిళల ఛాంపియన్​షిప్​లో ఐదవసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం బంగ్లాదేశ్​తో జరిగిన సెమీఫైనల్లో 4-0తో విజయం సాధించింది.

saff final bw india and nepal
విజయానందంలో భారత ఫుట్​బాల్​ క్రీడాకారిణులు
  • భారత క్రీడాకారిణి దల్మీర్​ చిబ్బర్​ 18వ నిముషంలోనే తొలిగోల్​ కొట్టింది. మరో నాలుగు నిముషాల్లోనే ఇందుమతి రెండో గోల్​తో అదరగొట్టింది. 37వ నిముషంలో ఇందుమతి మరో గోల్​ చేసింది. ఆఖరి క్షణంలో నాలుగో గోల్​ వేసింది మనీషా.

ఎక్కడా బంగ్లాకు అవకాశం ఇవ్వకుండా భారత క్రీడాకారిణులు ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు భారత్​ వరుసగా 22 పుట్​బాల్​ మ్యాచ్​ల్లో విజయం సాధించింది. 2010లో టోర్నీ ప్రారంభం కాగా...భారత్​ ఒక్కసారి కూడా పరాజయం చెందలేదు.

నాలుగు సార్లు విజేతగా నిలిచిన భారత మహిళల ఫుట్​బాల్​ జట్టు... ఐదోసారి గెలిచి జైత్రయాత్ర కొనసాగించాలనుకుంటోంది. భారత్​-నేపాల్​ మధ్య ఫైనల్​ మ్యాచ్​ శుక్రవారం నేపాల్​లోని బిరత్​నగర్​​లో జరగనుంది.

AP Video Delivery Log - 1300 GMT News
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1257: China MOFA AP Clients Only 4201860
China says it 'understands' Nazarbayev resignation
AP-APTN-1252: Japan Stabbing No access Japan 4201859
US man arrested over alleged fatal stabbing of wife
AP-APTN-1250: Kazakhstan Inauguration No access Kazakhstan 4201858
Speaker sworn in as interim Kazakhstan president
AP-APTN-1247: Archive May Brexit Content has significant restrictions, see script for details 4201857
UK PM May asks EU to delay Brexit until 30 June
AP-APTN-1237: UK May Brexit News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4201853
UK PM May asks EU to delay Brexit until 30 June
AP-APTN-1226: Afghanistan Floods AP Clients Only 4201854
Flooding leaves more then 122,600 in need of help
AP-APTN-1217: Belgium EU Google 2 AP Clients Only 4201849
More from EU regulator on $1.68 bn Google fine
AP-APTN-1213: Switzerland Lavrov Disarmament AP Clients Only 4201852
Lavrov: nuclear war risk if no INF solution
AP-APTN-1208: UK Brexit Fish AP Clients Only 4201848
Pro-Brexit Grimsby hopes for fishing port comeback
AP-APTN-1207: Netherlands Karadzic Court AP Clients Only 4201851
Scenes outside Karadzic appeal at UN court
AP-APTN-1205: Thailand Abhisit AP Clients Only 4201850
Thailand's Abhisit hopes to undo ruling junta's work
AP-APTN-1150: Pakistan Czech Model AP Clients Only 4201847
Czech model jailed in Pakistan for drug trafficking
AP-APTN-1125: Belgium EU Google AP Clients Only 4201840
EU fines Google $1.68 bn over online advertising
AP-APTN-1124: Vatican Pope Cyclone AP Clients Only 4201843
Pope prays for southern Africa flood victims
AP-APTN-1116: Archive Google AP Clients Only 4201839
EU fines Google $1.68 bn over online advertising
AP-APTN-1108: Indonesia Australia AP Clients Only 4201836
Australia FM meets Indonesian counterpart
AP-APTN-1103: Belgium EU Tajani AP Clients Only 4201833
Tajani: protecting citizens' rights is Brexit priority
AP-APTN-1100: Syria Russia AP Clients Only 4201832
Russian defence minister meets Assad in Damascus
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.