ETV Bharat / sports

పాక్​బౌలర్​తో రిలేషన్​.. పంత్​కు క్షమాపణ చెప్పిన ఊర్వశి రౌతేలా - ఊర్వశి రౌతేలా రిషబ్​ పంత్ కోల్డ్​ వార్​

గత కొద్ది రోజులుగా సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా... తాజాగా క్రికెటర్​ పంత్​కు క్షమాపణ చెప్పింది. అలానే పాక్​ యువ బౌలర్​ నసీమ్​ షాకు సంభందించిన వీడియోలను తాను ఎందుకు పోస్ట్​ చేసిందో కూడా వివరించింది.

urvasi says sorry to pant
urvashi rautela rishabh pant story urvasi says sorry to pant
author img

By

Published : Sep 13, 2022, 4:42 PM IST

ఊర్వశి రౌతేలా, రిషబ్​ పంత్ వ్యవహారం మళ్లీ నెట్టింట్లో హాట్​ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకు పంత్​పై సైటైర్లు వేసిన రౌతేలా తాజా ఇంటర్వ్యూలో అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడికి క్షమాపణలు చెప్పినట్లు ఇంగ్లీష్​ వెబ్​సైట్లలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

కాగా, గత కొంత కాలంగా నటి ఊర్వశి రౌతేలా, క్రికెటర్​ రిషబ్​ పంత్ మధ్య కోల్డ్​ వార్ సాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు, సైటైర్లు వేసుకుంటూ సోషల్​మీడియాను హీటెక్కించారు. నెట్టింట్లో ఎక్కడ చూసినా వీరిద్దరి టాపికే హైలైట్​గా నిలిచింది. అయితే తాజాగా ఊర్వశి.. షాకింగ్​ వ్యాఖ్యలు చేసింది. పంత్​కు క్షమాపణ చెప్పింది. "ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ సారీ చెప్పాలనుకుంటున్నాను. క్షమించండి" అంటూ చేతులు కట్టుకుని చెప్పింది. రౌతేలా ఈ వ్యాఖ్యలు చెప్పడం వల్ల ఈ గొడవ ఇంతటితో సద్దుమనుగుతుందా అనేది ప్రశ్నార్థకం. మరి పంత్​ దీనిపై ఎలా స్పందిస్తాడో అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

అది నేను చేయలేదు.. అయితే పంత్​తో కోల్డ్​వార్​ సాగుతోన్న నేపథ్యంలోనే ఊర్వశి ఆసియా కప్​ మ్యాచ్​లకు హాజరైంది. పాక్​ యువ బౌలర్​ నసీమ్​ షాతో ఉన్న రీల్స్​ను షేర్ చేసింది. దీంతో పంత్​ను కవ్వించడానికే ఇలా చేస్తుందని, నషీత్​తో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. అప్పుడు దీనిపై స్పందించిన పాక్​ బౌలర్​.. ఊర్వశి ఎవరో తెలియదని, తన దృష్టంతా మ్యాచ్​పైనే ఉందని స్పష్టం చేశాడు. ఈ విషయంపైనా ఊర్వశి స్పందించింది. తన సోషల్​మీడియా టీమ్​.. అనుకోకుండా ఈ వీడియోను పోస్ట్​ చేసిందని చెప్పింది.

ఇవీ చదవండి: షార్ట్​ఫిల్మ్​లో అల్లుఅర్జున్​.. దర్శకుడిగా సుకుమార్​

లాకప్​లో నటుడు.. పదిరోజులు తిండి తినకుండా నీటితోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.