ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ న్యూజిలాండ్ జట్టిదే.. టేలర్​కు నిరాశ

author img

By

Published : Aug 10, 2021, 10:16 AM IST

అక్టోబర్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది న్యూజిలాండ్. కేన్​ విలియమ్సన్​ సారథ్యం వహిస్తుండగా.. జట్టులో నుంచి వెటరన్​ క్రికెటర్​ రాస్​ టేలర్​ను తప్పించారు.

Newzeland
న్యుజిలాండ్​

తొలి డబ్ల్యూటీసీ టైటిల్ దక్కించుకుని జోరుమీదున్న న్యూజిలాండ్.. తాజాగా యూఏఈ వేదికగా అక్టోబర్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం​ జట్టును ప్రకటించింది. వెటరన్​ క్రికెటర్​ రాస్​ టేలర్​, టాప్​ ఆల్​రౌండర్​ కోలిన్​ డీ గ్రాండ్​హోమ్​ పేర్లు ఈ 15మంది సభ్యుల జాబితాలో లేవు. విలియమ్సన్ సారథ్యంలో​​ ట్రెంట్​ బౌల్ట్​, టిమ్​ సౌథి, ఫెర్గూసన్​, కైల్​ జేమీసన్​.. పేస్​ దళాన్ని నడిపించనున్నారు. ఇక టీమ్​ సీఫర్ట్​, మార్టిన్​ గప్తిల్​తో బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది.

జట్టు:-

కేన్​ విలియమ్సన్​, టిమ్​ సౌథి, పెర్గూసన్​, ట్రెంట్​ బౌల్ట్​, కైల్​ జేమీసన్​, డరైల్​ మిషెల్​, జిమ్మీ నీషమ్​, టాడ్​ ఆస్లే, ఇష్​ సోధి, మిషెల్​ సాంట్నర్​, టిమ్​ సీఫర్ట్​, మార్టిన్​ గప్తిల్, డివన్​ కాన్వే, మార్క్​ చాప్​మన్​, గ్లెన్​ ఫిలిప్స్​, ఆడమ్​ మిల్న్​(16వ సభ్యుడు).

దీనితో పాటు సెప్టెంబర్​లో జరగనున్న బంగ్లాదేశ్, పాకిస్థాన్​ సిరీస్​లకు జట్టును ప్రకటించింది కివీస్​.

ఈ సిరీస్​ల తర్వాత.. ప్రపంచకప్​ ముందు.. జరగనున్న ఐపీఎల్​లో ప్లేయర్లు పాల్గొనేందుకు కివీస్​ అనుమతినిచ్చింది.

ఐపీఎల్2021 ద్వితీయ భాగం.. సెప్టెంబర్​19తో మొదలై.. ఆక్టోబర్​ 15తో ముగుస్తుంది. అక్టోబర్​ 17-నవంబర్​ 14 వరకు టీ20 ప్రపంచకప్​ జరగనుంది.

ఇదీ చూడండి:- WTC Final: తీరిన ఎన్నో ఏళ్ల న్యూజిలాండ్ కల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.