ETV Bharat / sports

కోచ్ అవతారం ఎత్తిన జయసూర్య - జయసూర్యపై ఐసీసీ నిషేధం పూర్తి

శ్రీలంక దిగ్గజ క్రికెటర్​ సనత్ జయసూర్య కోచ్​ అవతారమెత్తనున్నాడు. మెల్​బోర్న్​ క్రికెట్ క్లబ్​ మల్​గ్రేవ్​ జట్టుకు కోచ్​గా పనిచేయనున్నాడు.

sanath jayasuriya, melbourne club coach
సనత్ జయసూర్య, మెల్​బోర్న్ క్రికెట్ క్లబ్ కోచ్
author img

By

Published : Jun 5, 2021, 9:45 AM IST

ఐసీసీ(ICC) రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య(Sanath Jayasurya) కోచ్​గా పునరాగమనం చేయనున్నాడు. మెల్​బోర్న్​ క్రికెట్ క్లబ్(MELBOURNE CRICKET CLUB) మల్​గ్రేవ్​ జట్టుకు అతడు కోచ్​గా వ్యవహరించనున్నాడు.

దిల్షాన్​తో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉపుల్ తరంగ మల్​గ్రేవ్​ జట్టు తరఫున ఆడుతున్నారు. అవినీతి వ్యతిరేక నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన జయసూర్యపై 2019లో ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది.

ఇదీ చదవడండి: WTC Final: 'ఇంగ్లాండ్​ పరిస్థితులు కివీస్​కే అనుకూలం'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.