ETV Bharat / sports

MI VS SRH: ముంబయి ధనాధన్.. హైదరాబాద్​ లక్ష్యం 236 - ముంబయి vs హైదరాబాద్ లైవ్

ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్​లో ముంబయి దుమ్ము రేపింది. 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది.

MI VS SRH MATCH LIVE UPDATES
ముంబయి ఇండియన్స్
author img

By

Published : Oct 8, 2021, 9:31 PM IST

Updated : Oct 8, 2021, 10:40 PM IST

ముంబయి ఇండియన్స్ దంచి కొట్టింది. అబుదాబీ స్టేడియంలో సన్​రైజర్స్ హైదరాబాద్​పై సిక్సర్ల వర్షం కురిపించింది. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 9 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ముంబయికి ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 5.3 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. అనంతరం 18 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. మరో ఎండ్​లో ఉన్న ఇషాన్ కిషన్.. 32 బంతుల్లో 84 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు.

MI VS SRH MATCH LIVE UPDATES
సూర్యకుమార్ యాదవ్

మిగిలిన బ్యాట్స్​మెన్​లో హార్దిక్ పాండ్య 10, పొలార్డ్ 13, సూర్య కుమార్ యాదవ్ 82 నాటౌట్, నీషమ్ 0, కృనాల్ పాండ్య 9, కౌల్టర్​నైల్ 3, బుమ్రా 4 పరుగులు చేశారు. హైదరాబాద్​లో బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఉమ్రన్ మాలిక్ ఓ వికెట్ తీశాడు.

Last Updated : Oct 8, 2021, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.