రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్‌కు కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఇతడు బయోబబుల్‌లో జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ వెల్లడించింది.
ఐపీఎల్ కోసం చెన్నై చేరిన సమయంలో తొలి టెస్టులో సామ్స్‌కు నెగిటివ్ రాగా రెండో టెస్టులో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇతడు క్వారంటైన్లో ఉన్నాడు. తాజాగా మరోసారి చేసిన పరీక్షల్లో నెగిటివ్ రావడం వల్ల జట్టుతో కలిశాడు.
"రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపేందుకు సంతోషిస్తున్నాం. ప్రస్తుతం అతడు ఆర్సీబీ బయోబబుల్‌లో చేరాడు" అని ట్వీట్ చేసింది ఫ్రాంచైజీ.
-
Daniel Sams is out of quarantine and has joined the RCB bio-bubble today with two consecutive negative reports for COVID-19.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
RCB medical team was in constant touch with Sams and has declared him fit to join the team after adhering to all the BCCI protocols.#PlayBold #IPL2021 pic.twitter.com/0none9RQ7l
">Daniel Sams is out of quarantine and has joined the RCB bio-bubble today with two consecutive negative reports for COVID-19.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 17, 2021
RCB medical team was in constant touch with Sams and has declared him fit to join the team after adhering to all the BCCI protocols.#PlayBold #IPL2021 pic.twitter.com/0none9RQ7lDaniel Sams is out of quarantine and has joined the RCB bio-bubble today with two consecutive negative reports for COVID-19.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 17, 2021
RCB medical team was in constant touch with Sams and has declared him fit to join the team after adhering to all the BCCI protocols.#PlayBold #IPL2021 pic.twitter.com/0none9RQ7l
కరోనా నుంచి కోలుకున్న రెండో ఆర్సీబీ ఆటగాడు సామ్స్. ఇంతకుముందు కొవిడ్ బారినపడిన యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ నెగిటివ్ రావడం వల్ల రెండో మ్యాచ్‌లో బరిలో దిగాడు.