ETV Bharat / sports

రాజస్థాన్​కు ఎదురుదెబ్బ- లీగ్​ను వీడిన మరో ఆటగాడు - Australian pacer Andrew Tye

రాజస్థాన్ రాయల్స్​ జట్టుకు మరో విదేశీ ఆటగాడు దూరమయ్యాడు. ఆసీస్ పేసర్ ఆండ్రూ టై వ్యక్తిగత కారణాలతో లీగ్​ను వీడాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది.

Australian pacer Andrew Tye, leaves Rajasthan Royals camp
ఆండ్రూ టై, రాజస్థాన్ రాయల్స్​
author img

By

Published : Apr 25, 2021, 8:03 PM IST

ఐపీఎల్​ ఫ్రాంఛైజీ రాజస్థాన్​ రాయల్స్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్​ ఆండ్రూ టై స్వదేశానికి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల వల్ల లీగ్​ను వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది.

ఇప్పటికే గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్​, బెన్ స్టోక్స్​ జట్టుకు దూరమవగా.. ఇటీవల లియామ్​ లివింగ్​స్టోన్​ బబుల్​ నుంచి వెళ్లిపోయాడు. కేకేఆర్​తో మ్యాచ్​ అనంతరం రాజస్థాన్​ రాయల్స్​ డైరెక్టర్​ కుమార సంగక్కర ఈ విషయాన్ని ప్రకటించాడు.

"వ్యక్తిగత కారణాలతో ఆండ్రూ టై ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అతనికి అన్ని విధాల మా మద్దతు ఉంటుంది." -రాజస్థాన్​ రాయల్స్​ ట్వీట్​

  • AJ Tye flew back to Australia earlier today due to personal reasons. We will continue to offer any support he may need.#RoyalsFamily

    — Rajasthan Royals (@rajasthanroyals) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

జడేజా విధ్వంసం.. బెంగళూరు లక్ష్యం 192

సీఎస్​కే ఛైర్మన్​ సబరత్నం కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.