ETV Bharat / sports

ఆ రికార్డు సాధించిన తొలి విదేశీ క్రికెటర్​గా వార్నర్​ - warner 5 thousand runs record

సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌తో ఈ మైలురాయిని అందుకున్నాడు.

Warner
వార్నర్​
author img

By

Published : Oct 18, 2020, 9:00 PM IST

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ అరుదైన ఘ‌నత సాధించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌తో 5 వేల‌ పరుగుల క్ల‌బ్​లో చేరాడు. ఈ మెగాలీగ్​లో ఈ మైలురాయిని అందుకున్న తొలి విదేశీ క్రికెటర్‌ వార్నర్ కావడం మ‌రో విశేషం.

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటికే కోహ్లీ(5,759), రైనా(5,368), రోహిత్(5,149) ఈ ఘ‌న‌త సాధించారు. అయితే వీరందరికన్నా తక్కువ (135) ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి మరో రికార్డు నెలకొల్పాడు వార్నర్.

ఇదీ చూడండి కోల్​కతా సూపర్ విజయం.. సన్​రైజర్స్​కు తప్పని ఓటమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.