ETV Bharat / sports

మ్యాచ్ ఒకటే.. అన్నదమ్ముల జోడీలు రెండు - IPL NEWS

చెన్నై-ముంబయి మ్యాచ్​లో అన్నదమ్ముల జోడీలు ఆడుతున్నాయి. ఇంతకీ వారు ఎవరంటే?

IPL Brotherhood: Brother Duos Who Played csk vs mi match
చెన్నై సూపర్​కింగ్స్ ముంబయి ఇండియన్స్
author img

By

Published : Sep 19, 2020, 8:50 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

అబుదాబిలో జరుగుతున్న చెన్నై సూపర్​కింగ్స్-ముంబయి ఇండియన్స్ మ్యాచ్​లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముల జోడీలు కనువిందు చేశాయి. వీరిలో కృనాల్-హార్దిక్ పాండ్యలతో పాటు దీపక్, రాహుల్​ చాహర్​లు ఉన్నారు. వీరిలో కృనాల్, హార్దిక్, రాహుల్​లు ముంబయికు ఆడుతుండగా, దీపక్​ చాహర్​ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.