ETV Bharat / sports

ఐపీఎల్​లో వేగవంతమైన బంతి.. అన్రిచ్ రికార్డు - ఐపీఎల్ సరికొత్త రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో అత్యంత వేగవంతమైన బంతి విసిరి బౌలర్ అన్రిచ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే తన దేశానికే చెందిన స్టెయిన్​ను దాటేశాడు.

Anrich Nortje bowls fastest ball in IPL history
అన్రిచ్ నోర్జే
author img

By

Published : Oct 15, 2020, 10:24 AM IST

Updated : Oct 15, 2020, 11:25 AM IST

దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అన్రిచ్ నోర్జే.. రాజస్థాన్​తో మ్యాచ్​లో అద్భుతం చేశాడు. ఐపీఎల్​లోనే అత్యంత వేగవంతమైన బంతిని(156.2 కేఎమ్​పీహెచ్) విసిరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం స్టెయిన్(154.4 కేఎమ్​పీహెచ్) నెలకొల్పిన ఘనతను అధిగమించాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. రాజస్థాన్​కు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లు కోల్పోయి 148 పరుగులే చేయగలిగింది స్మిత్ సేన. దీంతో 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 15, 2020, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.