ETV Bharat / sports

కోహ్లీ విజయాలకు ఆటంకమిదేనా..?

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు సారథి విరాట్​ కోహ్లీకి ఓ విషయంలో మాత్రం అస్సలు కలిసిరావట్లేదు. ఈ ఐపీఎల్​లోనూ అదే దురదృష్టం వెంటేసుకుని మరీ తిరిగాడు.

కోహ్లీ విజయాలకు ఆటంకమిదేనా..??
author img

By

Published : May 1, 2019, 12:41 PM IST

బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్​ సీజన్​లో పెద్దగా ప్రతాపం చూపలేకపోయింది. ఇందుకు జట్టు ప్రదర్శనతో పాటు కోహ్లీ టాస్​ ఓడిపోవడం ఒక కారణంగా తెలుస్తోంది. మొత్తం 13 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించిన కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు. ఛేజింగ్​లో కింగ్​గా పిలుచుకునే కోహ్లీకి... టాస్​ ఓడిపోవడం వల్ల రెండో బ్యాటింగ్​ దిగే అవకాశాలు తక్కువగా వచ్చాయి. పిచ్​ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యర్థి జట్టు బరిలోకి దిగడం ఆర్సీబీ గెలుపోటములపై ప్రభావం చూపింది.

తాజాగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ... విరాట్ టాస్ ఓడిపోయాడు. వరుసగా ఆరుసార్లు టాస్​ ఓడి మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత కెప్టెన్​గానూ టాస్​ గెలవడంలో విఫలమవుతున్నాడు విరాట్​. 2019లో ఆడిన అన్ని ఫార్మాట్లలో 14 మ్యాచ్‌లలో కేవలం ఐదింటిలో మాత్రమే టాస్ నెగ్గాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.