ETV Bharat / sports

బెయిర్​ 'షో'...వార్నర్​ 'రీ' ఇన్నింగ్స్​​

హైదరాబాద్​ వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​ ​మధ్య జరిగిన మ్యాచ్​లో భారీగా రికార్డులు నమోదయ్యాయి.

author img

By

Published : Apr 1, 2019, 7:50 AM IST

బెయిర్​ 'షో'...వార్నర్​ 'రీ' ఇన్నింగ్స్​​

సన్​రైజర్స్​ హైదరాబాద్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​లో పరుగుల వరద పారింది. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగారు హైదరాబాద్​ ఓపెనర్లు. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ సేన ముందు ఉంచింది. ఛేదించలేక 113 పరుగులకే ఆలౌటయింది బెంగళూరు. ఈ మ్యాచ్​లో బెయిర్​ స్టో (56 బంతుల్లో 114 పరుగులు ), డేవిడ్​ వార్నర్​ (55 బంతుల్లో 100* పరుగలు) విధ్వంసంతో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.

ipl match sunrisers vs bengaluru royal challengers
118 పరుగుల తేడాతో సన్​రైజర్స్​ విజయం
  1. ఐపీఎల్​ చరిత్రలో సన్​రైజర్స్ చేసిన భారీ స్కోరు ఇదే.​
  2. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుపై ఏ జట్టుకైనా ఇది రెండో అత్యధిక స్కోరు. అంతకుముందు 232 పరుగులు చేసిన పంజాబ్​ మొదటస్థానంలో ఉంది.
  • సీజన్​లో బెయిర్​ 'షో'...

56 బంతుల్లో 114 ( 12 ఫోర్లు, 7 సిక్సులు) పరుగులు చేసిన బెయిర్​స్టో ఐపీఎల్​లో తొలి శతకాన్ని సాధించాడు.

ఈ ఐపీఎల్​ సీజనే బెయిర్​స్టోకు మొదటిది. తన మూడో మ్యాచ్​లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. మెకల్లమ్​​, హస్సీ తమ తొలి ఇన్నింగ్స్​లలోనే శతకాలు కొట్టి స్టో కంటే ముందున్నారు.

శతకాలతో చెలరేగిన బెయిర్​ స్టో, వార్నర్​
  • ఒకే ఇన్నింగ్స్​లో రెండు శతకాలు...
    ఓపెనర్లుగా బరిలోకి దిగిన డేవిడ్​ వార్నర్​, బెయిర్​ స్టో బెంగళూరు జట్టు బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఇద్దరూ శతకాలతో చెలరేగిపోయారు.

    శతకం అనంతరం వార్నర్​ ఉత్సాహం
  1. వార్నర్​కు ఐపీఎల్​లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. గేల్​ 6 శతకాలతో టాప్​లో ఉన్నాడు.
  2. ఒకే ఇన్నింగ్స్​లో రెండు సెంచరీలు నమోదవటం ఐపీఎల్​లో ఇది రెండోసారి.
ఆటగాళ్లు జట్టు - ప్రత్యర్థి వేదిక సంవత్సరం
కోహ్లీ, డివిలియర్స్ ఆర్సీబీ - గుజరాత్​ లయన్స్​ బెంగళూరు 2016
డేవిడ్​ వార్నర్​, బెయిర్​ స్టో సన్​రైజర్స్ -​ ఆర్సీబీ హైదరాబాద్ 2019
  • మెగా భాగస్వామ్యం...

ఐపీఎల్​ చరిత్రలో వీరిద్దరి జంటే ఓపెనింగ్​ దిగి అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.​

పరుగులు ఆటగాళ్లు జట్టు వేదిక సంవత్సరం
185* వార్నర్​ - బెయిర్​స్టో బెంగళూరు హైదరాబాద్ 2019
184 గంభీర్​-క్రిస్​లిన్​ గుజరాత్​ లయన్స్ రాజ్​కోట్ 2017
167 గేల్​ -దిల్షాన్​ పుణె వారియర్స్ బెంగళూరు 2013
163* సచిన్​ - డ్వేన్​ స్మిత్​ రాజస్థాన్​ రాయల్స్ జైపుర్ 2012

వరుసగా మూడు సార్లు...

వరుసగా ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ వందకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు డేవిడ్​ వార్నర్​, బెయిర్​ స్టో. ఐపీఎల్​లో తొలిసారి ఈ ఘనత సాధించిన ఆటగాళ్లుగా రికార్డు సాధించారు.

పరుగులు ప్రత్యర్థి వేదిక
118 కోల్​కతా నైట్​రైడర్స్​ కోల్​కతా
110 రాజస్థాన్​ రాయల్స్ హైదరాబాద్​
103* రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు హైదరాబాద్​

      RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
      SHOTLIST:
      ++PRELIMINARY SCRIPT++
      SNRT - AP CLIENTS ONLY
      Rabat - 31 March 2019
      1. Motorcade approaching, security jumping off cars and running along the car carrying Pope Francis
      2. Francis leaving car, walking up the stairs leading to Rabat Cathedral
      3. Exterior of Cathedral
      4. Sisters waiting for Francis
      5. Various of Francis arriving, shaking hands
      6. People welcoming Francis
      7. Various of Francis walking up the aisle, shaking hands, receiving flowers, talking to people
      STORYLINE:
      Pope Francis received a welcome at Rabat Cathedral Sunday morning as he arrived ahead of a meeting with priests and the ecumenical council of the Churches.
      ++MORE TO FOLLOW++
      ===========================================================
      Clients are reminded:
      (i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
      (ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
      (iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
      ETV Bharat Logo

      Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.