ETV Bharat / sports

Ind Vs Nz: టాస్​ గెలిచిన టీమ్​ఇండియా.. న్యూజిలాండ్​ బ్యాటింగ్​

మరి కాసేపట్లో టీమ్​ఇండియా-న్యూజిలాండ్(ind vs nz t20 series 2021)​ మధ్య తొలి టీ20 మ్యాచ్​ ప్రారంభంకానుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన భారత​ జట్టు ఫీల్డింగ్​ ఎంచుకుంది.

teamindia
టీమ్​ఇండియా న్యూజిలాండ్​
author img

By

Published : Nov 17, 2021, 6:36 PM IST

Updated : Nov 17, 2021, 6:48 PM IST

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​ ఆడేందుకు సిద్ధమైంది టీమ్​ఇండియా. ఇందులో భాగంగా(ind vs nz t20 series 20210) మరికాసేపట్లో(నవంబరు 17) తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది.​ జైపూర్​లోని సవాయ్​ మాన్​సింగ్​ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన భారత జట్టు బౌలింగ్​ ఎంచుకుంది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్​ చేయనుంది.

ఈ మ్యాచ్​ నుంచే టీ20ల్లో టీమ్​ఇండియాకు రోహిత్​శర్మ కెప్టెన్​గా(rohithsharma captaincy) వ్యవహరించనున్నాడు. ఇక కోహ్లీ ఈ మ్యాచ్​లో ఆడట్లేదు. రవిశాస్త్రి పదవీకాలం ముగియడం వల్ల అతని స్థానంలో రాహుల్​ ద్రవిడ్​ కోచ్​గా ఇటీవలే ఎంపికయ్యాడు. న్యూజిలాండ్​లో కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ దూరమవ్వగా.. తాత్కాలిక సారథిగా టిమ్​ సౌథీ నియమితుడయ్యాడు. ఈ పోరులో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

జట్లు

టీమ్​ఇండియా: రోహిత్ శర్మ(కెప్టెన్​), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్​ పంత్(వికెట్​కీపర్​), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్​: మార్టిన్ గప్తిల్​, డారిల్ మిచెల్, మార్క్ చాప్​మన్​, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్(వికెట్​కీపర్​), రచిన్ రవీంద్ర, మిచెల్ శాంటర్న్​, టిమ్ సౌథి(కెప్టెన్​), అస్​ట్లీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ఇదీ చూడండి: న్యూజిలాండ్​తో మ్యాచ్​​.. 9ఏళ్ల నాటి రోహిత్​ ట్వీట్​ వైరల్​

Last Updated : Nov 17, 2021, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.