ETV Bharat / sports

WC19: వరల్డ్​కప్ గెలిచేది.. వరుణుడంటా..!

ప్రపంచకప్​ మ్యాచ్​లకు వర్షం అడ్డంకిగా మారడంపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'రెయిన్ వరల్డ్​కప్'​ అంటూ సామాజిక మాధ్యమాల్లో విభిన్న రీతిలో మీమ్స్ పెడుతున్నారు.

వరుణుడు
author img

By

Published : Jun 13, 2019, 6:30 AM IST

ఇంగ్లాండ్​ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్​ టోర్నీకి వర్షం ఆటంకం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్​లు వర్షార్పణమయ్యాయి. అయితే ఈ అంశంపై విశేషంగా స్పందింస్తున్నారు నెటిజన్లు. 'రెయిన్ వరల్డ్​కప్'​ అంటూ మీమ్స్ పెడుతున్నారు.

'వరల్డ్​కప్-2019​ క్రికెట్​ పోటీ కాదు.. స్విమ్మింగ్ కాంపిటీషన్'​ అని ఒకరు ట్వీట్ చేయగా.. 'సెమీస్​కు ఎవరు వెళ్లినా.. వెళ్లకపోయినా వర్షం మాత్రం చేరుతుంది' అని ఇంకొకరు స్పందించారు. 'వరల్డ్​కప్​ను వరుణుడే గెల్చుకుంటాడు' అని మరొకరు ట్రోల్ చేశారు. ఈ విధంగా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు నెటిజన్లు.

  • Lol 😂😂😂
    🌧️ Match situation in England #CWC19

    Credits : Gokul C Pillai
    Troll Cricket Malayalam pic.twitter.com/Vd5ExFOpDs

    — ᴅɪᴠʏᴀ ᴀʀᴊᴜɴ❣️🇮🇳❣️ (@DivzArjun) June 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బ్రిస్టల్ వేదికగా జూన్ 7న జరగాల్సిన పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. అనంతరం జూన్ 10న సౌథాంప్టన్ వేదికగా జరగాల్సిన దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ మ్యాచ్ ఆగిపోయింది. మరుసటి రోజే బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మ్యాచ్ కూడా టాస్ పడకుండానే నిలిచిపోయింది.

AP Video Delivery Log - 1400 GMT News
Wednesday, 12 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1357: US DC Trump Jr Arrival AP Clients Only 4215483
Donald Trump Jr. arrives for Senate testimony
AP-APTN-1337: Germany Hong Kong AP Clients Only 4215478
Germany examines its Hong Kong extradition accord
AP-APTN-1332: Norway SKorea AP Clients Only 4215477
SKorea Moon hopes to meet Kim before Trump visit
AP-APTN-1327: China Floods No access mainland China 4215475
Many dead, missing after heavy rainfall in China
AP-APTN-1302: India Cyclone 3 AP Clients Only 4215470
India prepares for Cyclone Vayu downfall
AP-APTN-1249: SKorea NKorea Mourning 2 Part no access South Korea 4215469
Kim Jong Un's mourning message to Lee's funeral
AP-APTN-1242: Iran Abe Arrival NO ACCESS ISRAELI MEDIA/ NO ACCESS PERSIAN LANGUAGE TV STATIONS OUTSIDE IRAN/ NO ACCESS BBC PERSIAN /NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV 4215461
Japanese PM Abe arrives in Tehran
AP-APTN-1233: Saudi Arabia Airport AP Clients Only 4215468
Houthi attack on Saudi airport injures 26
AP-APTN-1209: Hong Kong Carrie Lam No access Hong Kong/Taiwan 4215460
Lam says she won't 'sell out' Hong Kong
AP-APTN-1209: Russia Protest AP Clients Only 4215466
Protesters detained in Moscow after reporter freed
AP-APTN-1203: UK Conservatives Johnson AP Clients Only 4215458
Boris Johnson launches UK leadership bid
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.