శ్రీలంకతో మ్యాచ్లో సెంచరీ చేసిన రోహిత్ అరుదైన రికార్డులను అందుకున్నాడు. ఓ ప్రపంచకప్లో అత్యధిక శతకాలు(5) నమోదు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ ఘనత సాధించాడు. అంతకుమందు సంగక్కర పేరిట ఆ రికార్డు ఉంది. అంతేకాకుండా వరల్డ్కప్ టోర్నీల్లో ఎక్కువ సెంచరీలు చేసిన సచిన్(6) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
ఈ టోర్నీలో మొత్తం 5 సెంచరీలు నమోదు చేసిన రోహిత్ 647 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగతున్నాడు. ఈ ప్రపంచకప్లో హ్యాట్రిక్ శతకాలు చేశాడు రోహిత్. ఇంగ్లాండ్, బంగ్లా, శ్రీలంకపై వరుసగా మూడు సెంచరీలు బాదాడు.
2003 ప్రపంచకప్లో సచిన్ 673 పరుగలతో ముందున్నాడు. ఆ తర్వాత మ్యాథ్యు హెడెన్(659) ఆ రికార్డు ఉంది.
-
A stunning third 💯 in a row for Rohit Sharma and his fifth of #CWC19 👏
— ICC (@ICC) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A wonderful achievement for the Indian opener!#TeamIndia | #SLvIND pic.twitter.com/BXYOoVek77
">A stunning third 💯 in a row for Rohit Sharma and his fifth of #CWC19 👏
— ICC (@ICC) July 6, 2019
A wonderful achievement for the Indian opener!#TeamIndia | #SLvIND pic.twitter.com/BXYOoVek77A stunning third 💯 in a row for Rohit Sharma and his fifth of #CWC19 👏
— ICC (@ICC) July 6, 2019
A wonderful achievement for the Indian opener!#TeamIndia | #SLvIND pic.twitter.com/BXYOoVek77