ETV Bharat / sports

పసుపు రంగు జెర్సీలతోనే ఆడనున్న శ్రీలంక - jersey

పసుపు - నీలిరంగు జెర్సీలతోనే మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్​లు ఆడనుంది శ్రీలంక. ఇంగ్లాండ్​పై గెలిచిన శ్రీలంక ఆ రంగు జెర్సీలు తమ అదృష్టంగా భావిస్తోంది.

శ్రీలంక
author img

By

Published : Jun 27, 2019, 9:00 AM IST

పసుపు - నీలిరంగు జెర్సీలతోనే మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్​లు ఆడాలని నిర్ణయించింది శ్రీలంక జట్టు. దీనికి సంబంధించి ఐసీసీ అనుమతి కూడా సంపాదించింది. పసుపు - నీలిరంగు జెర్సీలు ధరించి ఇంగ్లాండ్​పై నెగ్గింది లంక జట్టు. ఫలితంగా ఆ జెర్సీలు తమ అదృష్టంగా భావిస్తోంది.

సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలు ధరించే శ్రీలంక తర్వాతి మూడు మ్యాచ్​లకు పసుపు జెర్సీలను వాడనుంది.

ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మలింగ 4 వికెట్లు తీసి లంక గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఏడు మ్యాచ్​లు ఆడిన లంకేయులు ఒక్క మ్యాచులో మాత్రమే నెగ్గారు.

ఇది చదవండి: విండీస్ విధ్వంసకారులపై విరాట్ సేన విజృంభించేనా!

పసుపు - నీలిరంగు జెర్సీలతోనే మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్​లు ఆడాలని నిర్ణయించింది శ్రీలంక జట్టు. దీనికి సంబంధించి ఐసీసీ అనుమతి కూడా సంపాదించింది. పసుపు - నీలిరంగు జెర్సీలు ధరించి ఇంగ్లాండ్​పై నెగ్గింది లంక జట్టు. ఫలితంగా ఆ జెర్సీలు తమ అదృష్టంగా భావిస్తోంది.

సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలు ధరించే శ్రీలంక తర్వాతి మూడు మ్యాచ్​లకు పసుపు జెర్సీలను వాడనుంది.

ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మలింగ 4 వికెట్లు తీసి లంక గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఏడు మ్యాచ్​లు ఆడిన లంకేయులు ఒక్క మ్యాచులో మాత్రమే నెగ్గారు.

ఇది చదవండి: విండీస్ విధ్వంసకారులపై విరాట్ సేన విజృంభించేనా!

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Thursday, 27 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2330: ARCHIVE Britney Spears AP Clients Only 4217744
Britney Spears' conservatorship sues blogger for defamation
AP-APTN-2222: ARCHIVE Thomas Keller 2 AP Clients Only 4217739
Thomas Keller Restaurant Group cleared in pregnancy discrimination trial
AP-APTN-2218: ARCHIVE Kim Kardashian AP Clients Only 4217735
Kim Kardashian West faces backlash over Kimono shapewear
AP-APTN-2214: US Desus Mero Showtime Content has significant restrictions, see script for details 4217729
Desus & Mero shake up the late night talk show universe
AP-APTN-2022: US Naomi Watts Loudest Content has significant restrictions, see script for details 4217727
Naomi Watts says Gretchen Carlson’s story is inspiring
AP-APTN-1644: OBIT Beth Chapman Content has significant restrictions, see script for details 4217238
Beth Chapman, wife of bounty hunter reality TV star, dies
AP-APTN-1607: US R Kelly Court AP Clients Only 4217681
R. Kelly arrives in court for status hearing
AP-APTN-1556: US Cuba Gooding Jr Lawyer AP Clients Only 4217678
Gooding Jr.'s lawyer: 'He's basically a hostage'
AP-APTN-1540: UK Duke of Cambridge AP Clients Only 4217668
Duke of Cambridge says he'd 'fully support' his children if they came out as gay
AP-APTN-1450: UK Glastonbury Opening AP Clients Only 4217663
Glastonbury opens gates to festivalgoers awaiting a long weekend of music revelry
AP-APTN-1438: US CE Badgley Mischka AP Clients Only 4217661
From Jennifer Lopez to Helen Mirren, designers Mark Badgley and James Mischka reflect on some of the celebrities they've dressed
AP-APTN-1433: US Cuba Gooding Jr Court AP Clients Only 4217659
Gooding Jr. at court, seeks groping case dismissal
AP-APTN-1426: UK Tinchy Stryder Content has significant restrictions, see script for details 4217658
Tinchy Stryder gets personal and involves his family with latest track 'Promise'
AP-APTN-1401: ARCHIVE Sheryl Crow Content has significant restrictions, see script for details 4217640
Sheryl Crow says 2008 Universal fire destroyed all her master tapes
AP-APTN-1111: UK CE Spider Man Content has significant restrictions, see script for details 4217624
'Spider-Man: Far From Home' stars discuss their first trips to Europe
AP-APTN-1022: ARCHIVE Johnnie To AP Clients Only 4217615
Johnnie To named the Jury President of the 56th Golden Horse Awards
AP-APTN-0936: US Holey Moley Content has significant restrictions, see script for details 4217609
Jeannie Mai teams up with Steph Curry for a show about extreme mini-golf called 'Holey Moley'
AP-APTN-0752: ARCHIVE Thomas Keller AP Clients Only 4217601
Jury weighs discrimination case of renowned California chef
AP-APTN-0410: US Jackson Fan Rally AP Clients Only 4217584
On the 10th anniversary of Michael Jackson's death, fans pay tribute at their idol's Hollywood Walk of Fame star
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.