ETV Bharat / sports

'మహిళా టీ20 లీగ్​ మరింత గ్రాండ్​గా...'

మహిళా టీ20 లీగ్​ను కైవసం చేసుకుంది హర్మన్​ప్రీత్ సేన. టోర్నీ మరిన్ని రోజులుంటే బాగుంటుందని అభిప్రాయపడింది జట్టు సారథి.

హర్మన్​ప్రీత్ కౌర్
author img

By

Published : May 12, 2019, 2:26 PM IST

శనివారం జరిగిన మహిళల టీ20 ఫైనల్లో హర్మన్​ప్రీత్ సారథ్యంలోని సూపర్​నోవాస్... మిథాలీ కెప్టెన్సీలోని వెలాసిటీని ఓడించింది. టైటిల్ గెలిచింది. టోర్నీలో విజయం చాలా సంతోషకరమని.. ఇంకా ఎక్కువ జట్లు, ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది హర్మన్​ప్రీత్.

చివరి మ్యాచ్​లో 51 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది హర్మన్. మొదటి సారి నిర్వహించిన లీగ్​ టైటిల్ గెలవడం సంతోషంగా ఉందని తెలిపింది.

"టోర్నీ చాలా సంతృప్తినిచ్చింది. ఈ లీగ్ ద్వారా చాలా నేర్చుకున్నా. కానీ వచ్చే లీగ్​లో మరిన్ని జట్లను ఏర్పాటు చేసి.. ఎక్కువ రోజులు నిర్వహిస్తే బాగుంటుంది. విదేశీ ఆటగాళ్లూ మరిన్ని రోజులు టోర్నీ ఉంటే బాగుండేదని అన్నారు". -హర్మన్​ప్రీత్​

యువ ఆటగాళ్లు రాధా యాదవ్, రోడ్రిగ్స్, దీప్తి శర్మలకు మంచి భవిష్యత్ ఉందని తెలిపింది. ఇతర లీగ్​లలోనూ వారు సత్తాచాటి జాతీయ స్థాయిలోనూ రాణించాలని సూచించింది.

ఇవీ చూడండి.. ఐపీఎల్: ముంబయి మళ్లీ మాయ చేస్తుందా?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Singapore - Recent (CCTV - No access Chinese mainland)
1. Various of National University of Singapore
2. Mahbubani interviewed by CCTV reporter
3. SOUNDBITE (English) Kishore Mahbubani, former Permanent Representative to UN, Singapore:
"And when you have many, many successful civilizations, you need to have a new dialogue of civilizations. And as you know, the United Nations has also launched a dialogue of civilizations. But since many of the new successful civilizations are coming from Asia, it's important to also have a dialogue of Asian civilizations. And I am very glad that President Xi has launched this Initiative."
FILE: Singapore - March 31, 2019 (CGTN - No access Chinese mainland)
4. Marina Bay Sands Hotel, skyscrapers, Merlion Park
FILE: Beijing, China - Jan 1, 2019 (CCTV - No access Chinese mainland)
5. Various of Tian'anmen Sqaure
FILE: Abu Dhabi, UAE - Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of building
Abu Dhabi, UAE - Recent (CCTV - No access Chinese mainland)
7. SOUNDBITE (Arabic) Hamad Mohammed Yahya, Assistant Deputy Minister of Education, UAE:
"The exchange and dialogue can promote tolerance and respect for different cultures and nationalities. We also hope all the world languages can play an important role in strengthening communication and exchange."
FILE: Abu Dhabi, UAE - Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Flags of China, UAE
The Conference on Dialogue of Asian Civilizations provides a good platform for mutual learning and development of Asian countries, said a former Singaporean diplomat.
The conference will begin on May 15 in China's capital of Beijing.
Kishore Mahbubani is Singapore's former permanent representative to the United Nations. He said that world civilization has gone through several stages. With the rise of China and the rapid development of other Asian countries, dialogues and exchange of ideas between different Asian societies have become more and more important.
"And when you have many, many successful civilizations, you need to have a new dialogue of civilizations. And as you know, the United Nations has also launched a dialogue of civilizations. But since many of the new successful civilizations are coming from Asia, it's important to also have a dialogue of Asian civilizations. And I am very glad that President Xi has launched this initiative," said Mahbubani.
Commenting on the upcoming conference, Hamad Mohammed Yahya, assistant deputy minister of education of the United Arab Emirates, said the exchange and mutual learning among different civilizations is important.
"The exchange and dialogue can promote tolerance and respect for different cultures and nationalities. We also hope all the world languages can play an important role in strengthening communication and exchange," added Yahya.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.