రోజుకో టిక్‌టాక్ వీడియోతో అదరగొడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్.. ఈసారి పూలచొక్క వేసుకుని, 'సన్నాజాజిపడక' సాంగ్‌కు భార్య, కూతురుతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
- View this post on Instagram
We are back again!! #challenge #family #boredinthehouse #isolation @candywarner1
">
లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉండటం వల్ల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు వార్నర్. సహచర క్రికెటర్లతో లైవ్ చాట్లు చేస్తూ, ఇప్పటికే 'బుట్టబొమ్మ', 'షీలా కీ జవానీ' వంటి పాటలకు టిక్‌టాక్‌లు చేశాడు. అయితే తన కూతురు వల్లే ఈ వీడియోలు చేయడం అలవాటైందని చెప్పుకొచ్చాడు.