ETV Bharat / sports

సోమర్​సెట్​కు ఆడనున్న మురళీ విజయ్ - somarset

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్​ చివరి మూడు మ్యాచ్​ల్లో ఆడేందుకు టీమిండియా బ్యాట్స్​మెన్​ మురళీ విజయ్​కి పిలుపొచ్చింది. ఈ లీగ్​లో సోమర్​సెట్​ తరఫున బరిలోకి దిగనున్నాడు.

విజయ్
author img

By

Published : Aug 27, 2019, 5:06 AM IST

Updated : Sep 28, 2019, 10:10 AM IST

టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. చివరి మూడు ఛాంపియన్​ షిప్​ మ్యాచ్​ల్లో ఆడేందుకు విజయ్​కు కౌంటీ క్లబ్​ నుంచి పిలుపు వచ్చింది. పాకిస్థాన్ బ్యాట్స్​మెన్ అజర్ అలీ స్థానంలో ఈ భారత ఆటగాడికి అవకాశం లభించింది.

సోమర్​సెట్​ జట్టులో చేరేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. లీగ్​లో విజయం సాధించేందుకు నా వంతు కృషి చేస్తా.

-విజయ్​, టీమిండియా ఆటగాడు

ప్రస్తుతం విజయ్ వయసు 35 సంవత్సరాలు. టీమిండియా తరఫున 61 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 38.28 సగటుతో 3,982 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 167. గతేడాది డిసెంబర్​లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు.

131 ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లాడిన విజయ్​.. 42.79 సగటుతో 9,116 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 266.

గతేడాది కౌంటీ ఛాంపియన్​షిప్​లో ఎసెక్స్​ తరఫున మంచి ప్రదర్శన కనబర్చాడు విజయ్. మూడు మ్యాచ్​ల్లో 64.60 సగటుతో 300 పరుగులు సాధించాడు.

ఇవీ చూడండి.. విమర్శలకు ఇదే నా సమాధానం: సింధు

టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. చివరి మూడు ఛాంపియన్​ షిప్​ మ్యాచ్​ల్లో ఆడేందుకు విజయ్​కు కౌంటీ క్లబ్​ నుంచి పిలుపు వచ్చింది. పాకిస్థాన్ బ్యాట్స్​మెన్ అజర్ అలీ స్థానంలో ఈ భారత ఆటగాడికి అవకాశం లభించింది.

సోమర్​సెట్​ జట్టులో చేరేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. లీగ్​లో విజయం సాధించేందుకు నా వంతు కృషి చేస్తా.

-విజయ్​, టీమిండియా ఆటగాడు

ప్రస్తుతం విజయ్ వయసు 35 సంవత్సరాలు. టీమిండియా తరఫున 61 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 38.28 సగటుతో 3,982 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 167. గతేడాది డిసెంబర్​లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు.

131 ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లాడిన విజయ్​.. 42.79 సగటుతో 9,116 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 266.

గతేడాది కౌంటీ ఛాంపియన్​షిప్​లో ఎసెక్స్​ తరఫున మంచి ప్రదర్శన కనబర్చాడు విజయ్. మూడు మ్యాచ్​ల్లో 64.60 సగటుతో 300 పరుగులు సాధించాడు.

ఇవీ చూడండి.. విమర్శలకు ఇదే నా సమాధానం: సింధు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Llanwrtyd Wells, Wales, UK. 25th August, 2019
1. 00:00 Mid shot bog snorkellers talking to official
2. 00:06 Close up of competitor putting on his face mask
3. 00:11 Competitor waves to the camera before turning to reveal 'Bog Snorkeller' on the back of her jacket
4. 00:15 Wide shot of male bog snorkeller stopping for breath halfway along the trench
5. 00:21 Mid shot of same as he gets going again
6. 00:34 SOUNDBITE (English): Fiona Cobb, Bog Snorkeller:
"I don't like water and I've never worn a snorkel before!"
7. 00:38 SOUNDBITE (English): Unnamed Bog Snorkeller:
"Madness! A momentary lapse in any sensibility!"
8. 00:44 Various of bog snorkellers in action
9. 00:57 SOUNDBITE (English): Fiona Cobb, Bog Snorkeller:
(on the qualities required to be a champion bog snorkeller)
"Courage... and a strong resistance to urinary tract infections."
10. 01:03 SOUNDBITE (English): Innes Crossley, Bog Snorkeller:
"I think I want to keep my arms by my sides, head first and just use the flippers crazy. And try to do 'the worm' at the same time (makes a wave-like gesture)."
11. 01:13 Competitors giving encouragement to each other
12. 01:20 Bog snorkeller in a green hood
13. 01:28 Various of timekeepers
14. 01:34 Relieved bog snorkeller reaches the finish line and give a 'thumbs up'
15. 01:51 Snorkeller in a blonde wig  
16. 01:56 Reigning world champion Neil Rutter begins his run
17. 02:07 Cutaway timekeepers
18. 02:13 Rutter reaches the finish line and retains his title
19. 02:27 Cutaway slate sign showing the 'world record' - 1 minute 18.23 seconds. Pan down to best time of the day at 1:21.78  
20. 02:34 SOUNDBITE (English): Neil Rutter, 3-time World Bog Snorkelling Champion:
"I turned up a couple of years ago and I thought it was just going to be a bit of fun and actually it is quite challenging, so as a sport it has that sort of '400 metre-type' element. If you're a 400 metre runner, that burn you get in that last bit, when you're just desperately trying to make it to the line, it's very, very similar, except on this, you're breathing through a snorkel and so imagine that sort of burn, but without being able to breathe properly, it's that sort of challenge. It's really that tough."
22. 03:01 Various of prize giving ceremony
23. 03:11 Rutter poses for photographs
SOURCE: HUTC
DURATION: 03:17
STORYLINE:
176 brave competitors voluntarily plunged into the murky and malodorous waters of a Welsh peat marsh on Sunday, in a quest to claim a coveted sporting title - that of World Bog Snorkelling Champion.
Now in its 34th year, the World Bog Snorkelling Championships take place in Llanwrtyd Wells, reportedly the United Kingdom's smallest town.
But the place has made a big impact internationally, with travel guide publishers 'Lonely Planet' reccommending it as one of the top 50 'must do' events in the world.
The rules are simple - navigate up and down a 60 yard (55 metre) water-filled trench in the fastest possible time, without using a conventional swimming stroke.
This year, secondary school art teacher Neil Rutter from Swindon won his third consecutive title, completing the course in a time of one minute and 21 seconds, three seconds outside the 'world record' he set in claiming his second championship last year.
Last Updated : Sep 28, 2019, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.