ETV Bharat / sports

'కోహ్లీ, రోహిత్‌ కంటే.. సచిన్‌, సౌరభ్‌ అత్యుత్తమం' - రోహిత్ శర్మ

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్​లో సత్తాచాటుతోన్న కోహ్లీ-రోహిత్ ద్వయం కంటే సచిన్-గంగూలీ జోడీ అత్యుత్తమమైందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్. మాస్టర్-దాదా దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించారని తెలిపాడు.

సచిన్‌
Ian Chappell
author img

By

Published : Dec 24, 2019, 8:26 AM IST

కోహ్లీ-రోహిత్‌ శర్మ ద్వయం కంటే భారత దిగ్గజాలు సచిన్‌ తెందూల్కర్‌- సౌరభ్‌ గంగూలీ జోడీ ఉత్తమమైందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అంటున్నాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ, రోహిత్‌ జంటకు తిరుగులేకపోవచ్చు.. కానీ వీళ్లతో పోల్చుకుంటే సచిన్‌, సౌరభ్‌ జోడీ అత్యుత్తమ, నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించింది అని చాపెల్‌ అన్నాడు.

"కోహ్లీ, రోహిత్‌.. భారత అత్యుత్తమ వన్డే ఆటగాళ్లు అని వాదించవచ్చు. కానీ 15 ఏళ్ల పాటు నాణ్యమైన అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్న సచిన్‌, సౌరభ్‌లు వాళ్లిద్దరి కంటే ముందుంటారు. ఓపెనింగ్‌లో ఈ మాజీ జోడీ.. బ్యాట్స్‌మెన్‌ నైపుణ్యాలకు పరీక్ష పెట్టిన వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ (పాకిస్థాన్‌), ఆంబ్రోస్‌, కోట్నీ వాల్ష్‌ (వెస్టిండీస్‌), మెక్‌గ్రాత్‌, బ్రెట్‌లీ (ఆస్ట్రేలియా), అలన్‌ డొనాల్డ్‌, షాన్‌ పొలాక్‌ (దక్షిణాఫ్రికా), మలింగ, చమిందా వాస్‌ (శ్రీలంక) లాంటి బౌలర్లకు దీటుగా బదులిచ్చింది. ఎదుర్కొన్న ప్రత్యర్థులను బట్టి చూస్తే సచిన్‌, సౌరభ్‌ వైపే మొగ్గుచూపుతా. ఆడిన ఇన్నింగ్స్‌ ప్రకారం చూస్తే మాత్రం కోహ్లీ, రోహిత్‌ ముందుంటారు. వన్డే, టీ20ల్లో వీళ్ల ఉమ్మడి రికార్డులు అద్భుతం. కోహ్లీ రెండు ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటుతో కొనసాగుతుండడం అద్వితీయం. సచిన్‌ ఎక్కువగా టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. పొట్టి ఫార్మాట్‌ ఆరంభమవుతున్న సమయంలోనే సౌరభ్‌ కెరీర్‌ ముగిసింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమమైన ఈ నలుగురి ఆటకు సాక్షిగా నిలిచిన భారత అభిమానులు అదృష్టవంతులు."
-ఇయాన్ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు (1,490) చేసిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్. మొత్తం ఈ సంవత్సరం 28 వన్డేలు ఆడాడు. ఇందులో 7 శతకాలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి తర్వాత కోహ్లీ 1,377 పరుగులతో రెండో స్థానంలో, విండీస్​ క్రికెటర్​ షై హోప్​(1,345) మూడో స్థానంలో ఉన్నారు.

ఇవీ చూడండి.. ఈ ఏడాది కోహ్లీ-రోహిత్ రికార్డుల వేట

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
TV CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
TRUE ROYALTY TV
1. TV Promo- True Royalty TV
ASSOCIATED PRESS
New York, 31 October 2019
2. SOUNDBITE (English) Nick Bullen, co-founder, editor-in-chief of True Royalty TV:
"True Royalty TV is a brand new TV channel dedicated to all things royal. It's been called the Netflix for royal programs. So, from the monarchies of the Russian czars to kings of Thailand, right through all your favorite British royals, Meghan Markle, Kate Middleton, William and Harry. You name it, we've got it, when it comes to royal programming."
TRUE ROYALTY TV
3. TV Clip- "A Tale of Two Sisters" (documentary about Queen Elizabeth and her sister Margaret)
ASSOCIATED PRESS
New York, 31 October 2019
4. SOUNDBITE (English) Nick Bullen, co-founder, editor-in-chief of True Royalty TV:
"Royalty across the years, for a thousand years, has been just the best soap opera, the best dramas live in the heart of royalty from the Tudors to the czars to the pharaohs, we've always been fascinated by all things royal. Now, today, with all that's happening in the British monarchy, the arrival of Meghan Markle, the love story of William and Kate, we just can't get enough of royal programming. You remember Diana even 20-30 years ago, it was just a huge fascination around real-life princes and princesses."
TRUE ROYALTY TV
4. TV Clip- "Asia's Monarchy - Japan"
ASSOCIATED PRESS
New York, 31 October 2019
5. SOUNDBITE (English) Nick Bullen, co-founder, editor-in-chief of True Royalty TV:
"Recently the new emperor of Japan has had his coronation , the royals from across the world were all in Tokyo for the coronation. On True Royalty we've got a great series of documentaries on Asia's monarchies that go from the oldest monarchy, the Japanese one, through to the story of the Napalese royal family that were all murdered in one sitting at a party by a member of the family themselves. So, we've got Asian monarchies, we've got Russian monarchies, we've got British monarchies, and then we tap into Grace Kelly and the Monaco royal family."
TRUE ROYALTY TV
6. TV Clip- "Grace Under Fire" (documentary about Grace Kelly)
ASSOCIATED PRESS
New York, 31 October 2019
7. SOUNDBITE (English) Nick Bullen, co-founder, editor-in-chief of True Royalty TV:
"I think the British royal family is the royal family that people are most fascinated by around the globe. There's a great statistic which is that the British royal family are the fourth largest
brand in the world behind I think Apple and Amazon. So there is just a global fascination with the British royals but in terms of the royals that for me resonate outside this, I'd say it's got to be the Russian royal family. You know whether it's Catherine the Great, Helen Mirren's just been playing Catherine the Great for SKY Atlantic, it's an incredible story and the rumors that circle around Catherine's sort of appetite for sex_ through to the story of the Romanoffs and this beautiful family that are wiped out in their prime."
TRUE ROYALTY TV
8. TV Clip- "Sandringham - The Queen at Christmas"
STORYLINE:
TRUE ROYALTY TV IS LIKE A NETFLIX FOR ALL THINGS ROYAL PROGRAMMING
If you count yourself as a royal enthusiast then the service True Royalty TV is for you. It's a subscription video on demand service that launched last year. True Royalty is available online, on Roku, Apple TV, Amazon Fire TV, Chromecast, Google Play, the Apple Store and Sling TV.
Co-founder Nick Bullen says royalty makes for good entertainment because "it's the best soap opera."
"The best dramas live in the heart of royalty from the Tudors to the czars to the pharaohs, we've always been fascinated by all things royal."
A subscription costs $5.99 per month (USD.)
Programming doesn't just cover the British royal family but royals thorughout history and across the globe.
"From the monarchies of the Russian czars to kings of Thailand, right through all your favorite British royals, Meghan Markle, Kate Middleton, William and Harry. You name it, we've got it, when it comes to royal programming," said Bullen.
Recent documentaries have included a series on Asia's Monarchies with episodes focusing on royal families in Japan, Nepal and Brunei and also a film about Grace Kelly.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.